Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Chiranjeevi – Venkatesh – Balakrishna: చూడడానికి రెండు కళ్లు సరిపోవట్లేదుగా.. ఒకే ఫ్రేములో ముగ్గురు లెజెండ్స్!
Chiranjeevi – Venkatesh – Balakrishna in iifa 2024: శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకి భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు నిర్వాహకులు. ఇకపోతే., టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, నానిలు పాల్గొన్నారు. […] -
IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం విజేతలు వీరే.. లిస్టులో టాలీవుడ్ అగ్రతారలు!
IIFA Utsavam 2024 Awards Winning List: సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA ) 2024 అవార్డుల వేడుకలో సౌత్ ఇండియన్, బాలీవుడ్ సినిమాల్లోని పెద్ద తారలను ఒకచోట చేర్చే కార్యక్రమం అబుదాబిలో జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులకు అవార్డులు ప్రకటించారు. ఈ కార్యకమంలో దర్శకుడు మణిరత్నం, నటి సమంత, తెలుగు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్, తెలుగు నటులు రానా దగ్గుపాటి, వెంకటేష్ […] -
Nandamuri Balakrishna: ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్న నందమూరి నటసింహం..
Nandamuri Balakrishna ‘Golden Legacy’ Award at IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది హీరోహీరోయిన్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం రాత్రి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా.. వివిధ కేటగిరీలలో సీనియర్ హీరోలు అవార్డులను దక్కించుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును దక్కించుకోగా.. టాలీవుడ్ బడా హీరో […] -
Megastar Chiranjeevi: మెగాస్టార్‌ను వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
Megastar Chiranjeevi: టాలీవుడ్ సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి., చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన 46 ఏళ్ల సినీ జీవితంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను అలరించి ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా మెగాస్టార్ గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ […] -
IFS Officer: డాక్టరును మోసం చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, భర్త.. రూ. 64 లక్షలు స్వాహా!
IFS Officer: పెట్టుబడి సాకుతో డాక్టర్ నుండి ఏకంగా రూ. 64 లక్షలకు పైగా మోసం చేసినందుకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిణి, ఆమె భర్తపై పోలీసు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు గోమతి నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్హెచ్ఓ రాజేష్ కుమార్ త్రిపాఠి మీడియాకు తెలిపారు. డాక్టర్ మృదులా అగర్వాల్ తన ఫిర్యాదులో, IFS అధికారిణి నిహారిక సింగ్, ఆమె భర్త […] -
Black Magic: చేతబడి చేశారనే అనుమానంతో భార్యాభర్తల హత్య.. పారిపోయిన కొడుకు.. పది మంది అరెస్ట్!
Black Magic: జార్ఖండ్ లోని సెరైకెలా, ఖర్సావాన్ జిల్లాలో మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో జంటను హత్య చేసిన కేసులో యువకుడితో సహా పది మందిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 13న దల్భంగా అవుట్ పోస్ట్ లోని బిజార్ గ్రామంలో జరిగింది. ఘటనకు సంబంధించి రహస్య సమాచారం మేరకు పోలీసు బృందం దాడులు నిర్వహించి కుచాయి ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: Israel-Hezbollah: హెజ్బొల్లా […] -
AP KGBV Recruitment 2024: కేజీబీవీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇలా.!
AP KGBV Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (AP KGBV) టైప్-III KGBVలకు ప్రిన్సిపల్స్, PGTలు, CRTలు, PETలు మరియు అకౌంటెంట్లు, టైప్- IV కోసం వార్డెన్లు, పార్ట్ టైమ్ టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా 2024-2025 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అర్హులైన మహిళా అభ్యర్థుల కోసం. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు. వీటిని ఆన్లైన్లో […] -
Work Load: అనారోగ్య ఉద్యోగికి సెలవు నిరాకరించిన మేనేజర్.. చివరకు ఆఫీస్‌లోనే.?
Work Load: ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చలు పెరుగుతున్న తరుణంలో, థాయ్‌లాండ్ నుండి ఒక షాకింగ్ సంఘటన బయటకు వచ్చింది. 30 ఏళ్ల ఫ్యాక్టరీ కార్మికురాలు పనిలో ఉండగా స్పృహతప్పి పడిపోయింది. దాంతో ఆ మహిళను ఆసుపత్రికి తరలించగా, ఆమె మరణించింది. అయితే, అనారోగ్యంగా ఉద్యోగి తన మేనేజర్ని ఒక రోజు సెలవు అడగగా దానికి మేనేజర్ నిరాకరించారు. ఈ ఘటనపై సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. AP and Karnataka: ఆరు అంశాలపై ఏపీ, […] -
UNSC: యుఎన్ఎస్సిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై బ్రిటన్ మద్దతు..
UNSC: అమెరికా, ఫ్రాన్స్ తర్వాత UNSCలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రిటన్ మద్దతును పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC శాశ్వత సీటు) కోసం ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ గురువారం భారతదేశానికి మద్దతు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్‌కు మద్దతు పలికారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్లో జరిగిన చర్చలో, బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్ […] -
Puspa 2: ‘పుష్ప 2’ సెట్స్‌కి ప్రత్యేక అతిథి.. ఫోటోను పంచుకున్న మేకర్స్..
SS Rajamouli in Puspa 2 Movie sets: ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా., సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సీక్వెల్ కోసం ఆసక్తిగా అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించారు. కానీ., పనులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. అయితే […]
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!