ప్రస్తుతం దేశంలో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడంతో రాష్ట్రంలో రాజకీయ హీట్ మరింతగా జోరందుకుంది. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాలలో పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇక పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను మమేకం చేసుకుంటున్నారు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 31వ మ్యాచ్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ని కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ 16 మంగళవారం నాడు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ టేబుల్ టాపర్ ల మధ్య మ్యాచ్ కావడంతో హై వోల్టేజ్ మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఖచ్చితంగా.. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటారు. Also Read: […]
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేకచోట్ల గంజాయి, మాదక ద్రవ్యాలకి సంబంధించిన పలు కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అనేక చోట్ల దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసులు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల మాదకద్రవ్యాలకి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి చూశాయి. Also Read: Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన […]
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా ఆదివారం నాడు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులను సాధించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ శివం దుబే ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్కోర్ బోర్డుపై […]
ఆదివారం మధ్యాహ్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్వారక సెక్టార్ 9 లోని ఆర్డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ ఆవరణలో వారు పార్క్ చేసిన రెండు స్కూల్ బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రెండు స్కూల్ బస్సులు అక్కడే పూర్తిగా దగ్దమయ్యాయి. స్కూల్ ఆవరణలోనే ఇలా జరగడంతో స్కూల్ యాజమాన్యం ఈ విషయంపై అసలు ఏం జరిగిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. […]
ఆదివారం నాడు ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఆయన పలు ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇదివరకు శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్ లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉందంటూ ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు నాలుగు లైన్ రోడ్డు విస్తరిస్తామంటూ తెలియజేశారు. Also […]
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మొదట మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేసింది.. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చిందంటూ తెలుపుతూ.. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టిందని.. మాకు ఎంతో సంతోషంగా ఉందంటూ తెలిపింది. అంతేకాకుండా పాపకు మేము […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు. దాంతో నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు […]
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన రన్ అవుట్ చోటుచేసుకుంది. ముందుగా ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైన కానీ లక్ష ఛేదనలో చివరి వరకు విజయం కోసం ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ వైపు విజయం వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ‘నో లుక్.. రన్ అవుట్’ చేసిన సంజు […]
ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం శబరి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదివరకే ట్రైలర్ ను ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. Also read: Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..! […]