ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి ‘Reno 12 సిరీస్’ లాంచ్ అవుతుంది. ఈ లైనప్ లో ఒప్పో Reno 12, ఒప్పో Reno 12 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ ను చైనాలో లాంచ్ చేయననున్నారు కంపెనీ సభ్యులు. ఇందుకు సంబంధించి తాజాగా ఒప్పో కంపెనీ ఓ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీని వల్ల రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఇక ఈ […]
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నటుడు షారుఖ్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా కెడి ఆసుపత్రిలో చేరారని అహ్మదాబాద్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ జాట్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య గౌరీ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని కెడి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని కింగ్ ఖాన్ […]
చాలా మంది విదేశీ వీడియో బ్లాగర్లు భారతదేశాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో సంభాషిస్తారు. అలా వచ్చిన వారు ఇతరులకు సహాయం చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, వారి సందర్శనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక తాజాగా ఓ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా చుగురొవా భారతదేశంలో ఒక స్థానిక కాబ్లర్ ( చెప్పులు కుట్టే వ్యక్తి) తో జరిపిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Kalki 2898 […]
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్న దానిని నిలబెట్టుకోవడం కూడా పెద్ద సవాలే. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ కాల్స్ ఇలా ఎన్నో జీవితంలో ముడిపడి ఉంటాయి. వాటిలో దేనికీ దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ పడుతుంది. అందుకే కాబోలు అనేకమంది వ్యక్తులు వేరేపనులలో ఉన్న మీటింగ్ లకు హాజరవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. RR vs RCB: […]
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా నేడు రాత్రి 7:30 గంటలకు మొదలయ్యే ఎలిమినేటర్ మ్యాచ్ ఆమదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు సంబంధించి టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలవగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మొదటగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ ఐపీఎల్ హిస్టరీలో 30 మ్యాచ్‌లు ఆడగా అందులో రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచులు విజయం […]
హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఎలాంటి వాయిదా వేయకుండా.. మే 31న పక్కాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం సంబంధించి విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేసిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, ట్రైలర్ లాంచ్ పై మేకర్స్ అప్డేట్ను పంచుకున్నారు. […]
బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 2.11 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ ను ఆమోదించింది. ఈ మొత్తం చివరి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 140% పెరుగుదల. FY23 లో, ఆర్బిఐ 87,416 కోట్ల రూపాయలను మిగులుగా కేంద్రానికి బదిలీ చేసింది. నేడు ముంబైలో జరిగిన సెంట్రల్ బోర్డు 608వ సమావేశంలో., సహా ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులపై బోర్డు చర్చించింది. Skirts: అమ్మాయిలు […]
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ రావడం కామన్. ముఖ్యంగా హీరోయిన్ సంబంధించిన విషయాలలో ఈ రూమర్స్ కాస్త ఎక్కువనే వస్తాయని చెప్పవచ్చు. అసలేమీ జరగకపోయినా సరే., కొన్నిసార్లు ఎవరో ఒకరు పుకార్లను పుట్టిస్తారు. ఇకపోతే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలా కల్పించిన కొన్ని రూమర్స్ కు ఇబ్బందులను ఎదురుకొంది. ఆ రూమర్ తో ఆవిడతో పాటు తన ఫ్యామిలీ కూడా అనేక ఇబ్బందులు పడిందని ఆమె తెలిపింది. రకుల్ […]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పేరు మార్చబడింది. ఆర్టీసీ సంస్థ TSRTC పేరు TGSRTC గా మార్చబడిందని సంస్థ ఎండీ సజ్నార్ X వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీ గా మార్చారు. దీని ప్రకారం, X యొక్క అధికారిక ఖాతా కూడా TGSRTCకి మార్చబడింది. ప్రయాణీకులు తమ విలువైన సూచనలు, సలహాలు, ఫిర్యాదులను సవరించిన వినియోగదారు ఖాతా ద్వారా తెలియజేయాలని ఎండీ సజ్నార్ అభ్యర్థించారు. TGSRTC అందించే […]
యూఎస్ ట్రావెల్ వ్లాగర్ మాక్స్ మెక్ఫార్లిన్ లెన్స్ చూపించిన ఇండోర్ అసాధారణ పరిశుభ్రతను హైలైట్ చేస్తూ ఉన్న వీడియోను ఆనంద్ మహీంద్రా ఇటీవల ఓ వీడియోను పంచుకున్నారు. వైరల్ అయిన ఈ వీడియోలో, ఇండోర్‌లోని రోడ్డు పక్కన ఉన్న తినుబండారాల షాప్స్ సముదాయాన్ని చూపిస్తుంది. అక్కడ మాక్స్ నిర్వహించబడే అద్భుతమైన పరిశుభ్రత పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. మాక్స్ తన వ్లాగ్ లో వీక్షకులను తినుబండారాల పర్యటనకు తీసుకెళ్లడంతో అక్కడి పరిస్థితిని ఎత్తి చూపడంతో వీడియో ప్రారంభమవుతుంది. […]