Leopard in Dig : దారితప్పి గుంతలో పడి చిక్కుకుపోయిన చిరుత పులి..
- గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుత పులి టెన్షన్.
- అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చి పేపర్ మిల్లు సమీపంలోని ఓ గుంతలో పడి చిక్కుకుపోయిన చిరుత పులి.
- గుంతపై వలలు వేసి చిరుత పులి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న అటవీ శాఖ అధికారులు.
- తిరుపతి నుంచి చిరుత పులిని బయటకు తీసి అడవిలో విడిచి పెట్టేందుకు దేవనగరంకు చేరుకున్న రెస్క్యూ టీం.
- చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు ఇబ్బందులు.
- తెల్లవారగానే చిరుతను బయటకు తీసేందుకు అన్నీ ఏర్పాట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard in Dig : ఈ మధ్యకాలంలో అభయ అరణాలల్లో ఉండాల్సిన క్రూరమృగాలు ప్రజలు ఉండే ప్రాంతంలోకి రావడం కామన్ గా మారిపోయింది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి అడవి జంతువులు కొన్నిసార్లు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో చిరుతపులలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని మహానంది గుడి సమీపంలో ఓ చిరుత పులి తిరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇక పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు..
Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్..
Also Read
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులి టెన్షన్ పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి పోయి పేపర్ మిల్ సమీపంలోని ఓ గుంతలో పడిపోయింది చిరుతపులి. దీంతో చిరుత గుంతలో ఇరక్కపోయి బయటకి రాలేకపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే సమాచారాన్ని అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు గుంతపై వలలు వేసి చిరుత పులి బయటకు రాకుండా జాగ్రత్తగా తీసుకున్నారు.
AFG vs SA : సఫారీల దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ విలవిల.. 56 అల్ అవుట్..
ఈ నేపథ్యంలో దేవనగరంకు తిరుపతి నుండి అడవి శాఖ అధికారులు చిరుత పులిని బయటకు తీసి దానిని అడవిలో విడిచి పెట్టేందుకు ఓ రెస్క్యూ టీం చేరుకుంది. అయితే చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు అడ్డు కావడంతో అధికారులు తెల్లవారుజామున చిరుతను బయటకు తీసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. చిరుతను బయటికి తీసిన తర్వాత దానిని అభయారణ్యంలో వదిలెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!