Thamanna odela2 : సెట్స్ పై ఓదెల 2.. శరవేగంగా షూటింగ్..
- 2021లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్.
- సీక్వెల్ గా ఓదెల 2.
- హైదరాబాదులో కీలకమైన యాక్షన్ సంబంధించిన సన్నివేశాలను షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thamanna odela2 : ఓదెల రైల్వే స్టేషన్.. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన సంపత్ నంది చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్, మేకింగ్ వీడియోకు సినీ ప్రేక్షకులు నుండి మంచి విశేష స్పందన లభించింది.
America : సెలూన్ లోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్.. నలుగురు మృతి, తొమ్మిది మందికి గాయాలు
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో కీలకమైన యాక్షన్ సంబంధించిన సన్నివేశాలను షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మైమరిపించేందుకు విజువల్ ట్రీట్ గా ఉండేలా సినిమా బృందం భావిస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రేక్షకులకు బాగా అందించేందుకు తమన్నా కొన్ని విషయాలలో పరిపూర్ణత సాధించేలా కఠినమైన శిక్షణ తోపాటు కొన్ని రిహార్సల్స్ లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.., సినిమాటోగ్రాఫర్ గా సౌందర్‌రాజన్, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ లుగా పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!