Pension In AP : జులై 1 న పెంచిన పెన్షన్ లు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
- 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని
- జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని
- రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు చంద్రబాబు పెంచారు. అలాగే మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున ఇస్తామని ఆయన అన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటిటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.
Kalki 2898 AD : కల్కికి రేణు దేశాయ్ రివ్యూ.. అరచీ అరచీ నా గొంతు పోయింది!
Also Read
ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని., గతంలో రూ.2,700 కోట్ల నిధులను పెన్షన్ ల కోసం వెచ్చిస్తుండగా.. ఇప్పుడు రూ. 4,400 కోట్ల మేర పెన్షన్ లను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్టిఆర్ భరోసా పేరుతో పెన్షన్లను పంపిణీ చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. అర్హులందరికీ పెన్షన్ లు అందేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Anant Ambani Wedding: స్టార్ హీరోల ఇంటికి అనంత్ అంబానీ.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక ఆహ్వానం!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!