BadNewZ – Triptii Dimri : ఇద్దరి బావల ముద్దుల మరదలుగా యానిమల్ బ్యూటీ ” త్రిప్తీ డిమ్రీ “..
- యానిమల్ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో త్రిప్తీ డిమ్రీ మార్మోగిపోయింది.
- అందాలు ఆరబోత విషయంలో ఆయన ఆవిడ తగ్గేదిలే అన్నట్టుగా రెడీ.
- కొత్త సినిమా " బ్యాడ్ న్యూస్ " నుండి కొత్త పోస్టర్ రిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BadNewZ – Triptii Dimri : త్రిప్తీ డిమ్రీ.. ఈవిడ గురించి ప్రస్తుతం పరిచయం అక్కరలేదు. రన్ వీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. రాత్రికి రాత్రి ఆవిడ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ క్రేజీను ప్రస్తుతం ఆవిడ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తృప్తిని మరింత క్రియేటివ్ గా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో మేకర్స్ ఆమెపై వెరైటీ సినిమాలు ప్లాన్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఆవిడ దర్శకుల హీరోయిన్ అని ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఎలాంటి అందాలు ఆరబోత విషయంలో ఆయన ఆవిడ తగ్గేదిలే.. అన్నట్టుగా రెడీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో త్రిప్తీ డిమ్రీ నటించిన కొత్త సినిమా ” బ్యాడ్ న్యూస్ ” నుండి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్లోని ఆమె ఇద్దరి భావాల ముద్దల మరదలా కనబడుతుంది.
KADAPA: బద్వేల్ ఆర్డీఓ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం..
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
లో దుస్తులలో హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ సొగసరి. బాటమ్ లో కూడా జీన్స్ నిక్కర్ వేసి మరింత హాట్ గా కనబడుతోంది. ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో కొనసాగుతుంది. ఈ బ్యూటీ ని రొమాంటిక్ యాంగిల్ ని ఉపయోగించుకొని దర్శకుడు సినిమాని మరింత విజయం సాధించేందుకు ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచిగా రెస్పాన్స్ అందుకుంది. తృప్తి ఈ సినిమా మాత్రమే కాకుండా మరో మూడు సినిమాలను కూడా లైన్లో పెట్టింది. ఈ సినిమాలన్నీ కేవలం యానిమల్ సక్సెస్ తర్వాతనే ఆమెకు అందాయి. భూల్ భులయ్యా -3, ధడక్ -2, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలు ప్రస్తుతం చేస్తుంది. ఇక ఇవన్నీ షూటింగ్ జరుపుకుంటున్నాయి. అన్ని సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?