Kalki 2898 AD – Nagarjuna : నాగి వేరే లోకానికి తీసుకెళ్లాడు.. కల్కి పై నాగార్జున కామెంట్స్ వైరల్..
- కల్కి సినిమా చిత్రం బృందానికి అభినందనలను తెలిపిన నాగార్జున.
- దర్శకుడు నాగిపై ప్రశంసల జల్లు.
- భారతీయ సినిమా మళ్ళీ సాధించిందని నాగార్జున ట్వీట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD – Nagarjuna : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా కల్కి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇక ప్రస్తుతం వారంతారం కావడంతో ఈ వసూళ్ల వర్షం మరింతగా పెరిగేలా కనపడుతుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల ఆదరణను పొందగలిగాడు. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషలకు సంబంధించిన అగ్ర తారలు సినిమాలో నటించడంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ ను పొందింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఫ్రీ రిలీజ్ సినిమాకు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రభంజనాన్ని సృష్టించాయి. ఇకపోతే సినిమా రిలీజ్ తర్వాత సినిమాపై రివ్యూలను సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ద్వారా వారి అనుభవాన్ని తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగార్జున తన కామెంట్స్ ను తెలియజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక నాగార్జున కల్కి సినిమా గురించి ఏం మాట్లాడాడో ఒకసారి చూస్తే..
IND vs SA Final: మ్యాచ్ కు వర్షం అడ్డంకైతే.. పరిస్థితి ఏంటి..?
Also Read
ముందుగా కల్కి సినిమా చిత్రం బృందానికి అభినందనలను తెలిపాడు. ఆపై దర్శకుడు నాగి మనల్ని వేరే సమయానికి.. వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడు.. అంటూ పురాణాలను చరిత్రతో బాగా కథను ముడిపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే బిగ్ బి అమితాబచ్చన్ గురించి తెలుపుతూ., సార్.. మీరు ఒరిజినల్ మాస్ హీరో.. అని తెలిపారు. ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. సీక్వెల్లో మిమ్మల్ని చూడటానికి చాలా ఆత్రంగా వేచి ఉన్నానని పేర్కొన్నాడు. ఈ సినిమాలో కమల్ నుండి తగినంత పొందలేకపోయామని.. మీరు మళ్ళీ ఇదంతా సీక్వెల్లో చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలాగే దీపిక గురించి దైవిక క్యారెక్టర్ లో లీనమైపోయినట్లుగా కనిపించినట్లు ఆయన తెలిపాడు. అలాగే దర్శకుడు అశ్విని దత్ అలాగే డియర్ స్వీటి, స్వప్న అంటూ మిమ్మల్ని దేవుడూ ఆశీర్వదిస్తాడు అని తెలుపుతూ భారతీయ సినిమా మళ్ళీ సాధించిందని నాగార్జున ట్వీట్ లో పేర్కొన్నాడు.
IND vs SA: ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. బార్బడోస్ పిచ్ రిపోర్ట్
Congratulations to the team of Super duper #Kalki2898AD!!
Naagi you took us to another time and another place . entwining fiction with mythology and history so effortlessly!!
Amith Ji, the original mass hero… Sir, you are on fire🔥🔥🔥🔥🔥 can’t wait to see Kamalji in the…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 29, 2024
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!