Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Cartier: లక్షల విలువైన బంగారు ఆభరణాలను కేవలం రూ. 2 వేలకే కొన్న కస్టమర్.. మ్యాటరేంటంటే..
ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు వివిధ కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ఆఫర్లను ప్రకటించడం మనందరికీ తెలిసిందే. పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలు 50% – 80% వరకు తగ్గింపును అందిస్తాయి. కానీ మెక్సికోకు చెందిన ఒక కస్టమర్ వేల డాలర్ల విలువైన ఆర్డర్లు కేవలం కొన్ని పదుల డాల్లర్స్ కే కొంటానని కలలో కూడా ఊహించలేదు. అదే సమయంలో చిన్న పొరపాటుకు కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. Also Read: AC For Buffaloes : […] -
Wife Tortures: ఆస్తి కోసం భర్తను బంధించి హింసించిన భార్య.. పోలీసుల జోక్యంతో..
మేడ్చల్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను గొలుసులతో బంధించి భార్య చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి కృష్ణ (50), భారతి (45) అంబేద్కర్ నగర్ నివాసితులు. రెండు అపార్ట్మెంట్ల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. కృష్ణ తన భార్య నుండి ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భారతి భార్య మూడు రోజుల […] -
AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..
ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో చాలా మంది బాధపడుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా మంది ప్రజలు వేడిని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్, కూలర్లును ఉపయోగిస్తారు. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీని కారణంగా, ఒక వ్యక్తి ఓపెన్ మైండ్ తో తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. అతను గేదెల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ కండిషన్డ్ గదిని కూడా తయారు చేయించాడు. Also […] -
Stock Market Intraday: భారీ నష్టాలలో ముగిసిన స్టాక్ మర్కెట్స్..
గత కొన్ని రోజుల నుంచి మంచి పనితీరు కనబరిచిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దెబ్బతిన్నాయి. వారాంతంలో పెద్ద షాక్ తగిలింది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఇండెక్స్, హెవీవెయిట్ స్టాక్స్ రూపంలో “తీవ్రమైన” దెబ్బ తగిలింది. రిలయన్స్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ తాత్కాలికంగా 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,450 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 75,017.82 పాయింట్లతో మొదట్లో కొంత కాలం […] -
GamGamGanesha: ‘గం.గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్..
విజయ్ దేవరకొండకు తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ‘దొరసాని’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గం.గం..గణేశా’.. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నయని సారిక’ కథానాయిక. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also read: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత […] -
Kannappa: ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం దిగ్గజ నటులు నటిస్థున్నారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న డా. మోహనబాబు, డా. మోహన్ లాల్, డా. శరత్ కుమార్, ప్రభాస్, డా. బ్రహ్మానందం లాంటి బోగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయమై విష్ణు మంచు […] -
SRH Kavya Maran: ఉత్కంఠ మ్యాచ్ విజయంతో ఎగిరిగంతులేసిన కావ్య పాప.. వీడియో వైరల్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించింది. చివరి బంతికి రాజస్థాన్‌కు రెండు పరుగులు కావాల్సి ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన యార్కర్‌తో రాజస్థాన్ రాయల్స్ రోమన్ పావెల్ ని అవుట్ చేశాడు. దానితో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ చివరి బంతికి విజయం సాధించడంతో ఆనందంతో […] -
Liquor Bottles: ఇది స్కూటినా.. లేక వైన్ షాపా.. అక్రమ మద్యం వీడియో వైరల్..
ఎన్నికల సమయంలో చాలా చిత్రాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్పా చిత్రాన్ని తలపించే విధంగా చొక్కా కింద ప్రత్యేకంగా టైలర్ చేసిన జాకెట్ ధరించి రూ.20 లక్షల నగదు, 25 తలా బంగారంతో ఓ వ్యక్తి పట్టుబడగా.. తాజాగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తుండగా గోపయ్య అనే వృద్ధుడు పట్టుబడ్డాడు. Also Read: Lakshmi Parvathi: బాలయ్యపై లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్.. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు..! ఎన్నికల నేపథ్యంలో […] -
SRH vs RR: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న నితీష్ రెడ్డి, హెడ్.. రాజస్థాన్ టార్గెట్ 202..
నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడుతుంది. మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. Also read: Kubera: ‘కుబేర’ నుండి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్.. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్, తెలుగు […] -
Superstition: మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని రెండు రోజులపాటు నీటిలో ఉంచగా.. చివరకు..
ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ముందుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా వెనుకబడి పోతున్నారు. ఇలా మూఢనమ్మకాలు నమ్మే వారిలో చదువుకొని వారు కాకుండా చదువుకున్న వారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండడం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూసాం. ఇకపోతే తాజాగా ఈ కోవకు సంబంధించి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ […]
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!