School Bus Caught Fire: స్కూల్ బస్సులో మంటలు.. బస్సులో 16 మంది పిల్లలు
- ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో..
- స్కూల్ బస్సులో మంటలు..
- బస్సులో 16 మంది పిల్లలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రీత్ విహార్ (ఢిల్లీ)లోని మదర్స్ గ్లోబల్ స్కూల్‌కు చెందిన ఏసీ బస్సులో మంటలు చెలరేగాయని, బస్సు నంబర్ UP16CT9688 అని అధికారులు తెలిపారు. ఆ సమయంలో బస్సులో 16 మంది పిల్లలు ఉన్నారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండా చిన్నారులను బస్సు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది తమ నైపుణ్యంతో మంటలను ఆర్పి కొద్దిసేపటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Also Read: IND vs SA Records: మూడో టీ20 మ్యాచ్‌లో రికార్డుల జోరు.. ఎవరెవరు ఏ రికార్డ్స్ సృష్టించారంటే?
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలకు సహకరించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విచారణ పూర్తయిన తర్వాతే అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయి. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో పిల్లలు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Ambulance Blast: అంబులెన్స్‌కు మంటలు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
गाजियाबाद में स्कूल बस में लगी आग। मदर्स ग्लोबल स्कूल प्रीत विहार दिल्ली की AC बस थी। बस में डेढ़ दर्जन से अधिक बच्चे थे। जिनको सुरक्षित निकाल लिया गया है। आग लगने का कारण अभी पता नहीं चला है। दो फायर टेंडर ने आग पर काबू पाया। pic.twitter.com/xXELQBFDza
— Arvind Uttam (@arvinduttam_ND) November 14, 2024
తాజావార్తలు
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!