Dabirpura: హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్‌పురాలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాపిస్తున్నానంటూ పలు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ జ్యూస్‌ను ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకుని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. Raja Singh: కిషన్ రెడ్డి […]
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో రాజకీయ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజా సింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్‌గా చేస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారని అన్నారు. టిఆర్ఎస్ని గెలిపిస్తారా? లేక కాంగ్రెస్‌ని గెలిపిస్తారా? అనే ప్రశ్నలు ప్రజల నుండి సోషల్ మీడియాలో వచ్చాయని ఆయన అన్నారు. మొబైల్ లవర్స్‌కి […]
Motorola Offers: మోటరోలా కంపెనీ ఈ దీపావళి ఉత్సవ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రస్తుతం జరుపుకుంటున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో లిస్ట్ చేయబడ్డాయి. ఈ సేల్‌లో Motorola Edge 60 Pro, Moto Razr 60, Moto G96 5G, Moto G86 Power లతోపాటు ఇతర కొన్ని హ్యాండ్సెట్ లపై వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదండోయ్.. ట్రూలీ వైర్లెస్ […]
Vivo Watch GT 2: వివో (Vivo) తాజాగా తన స్మార్ట్‌వాచ్ Vivo Watch GT 2ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ వాచ్‌ను కంపెనీ తన ఫ్లాగ్షిప్ సిరీస్ Vivo X300, Vivo X300 Pro, Vivo Pad 5e, Vivo TWS 5తో పాటు లాంచ్ చేసింది. కొత్త Vivo Watch GT 2లో 2.07 అంగుళాల రెక్టాంగ్యులర్ స్క్రీన్ ఉండగా.. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,400 నిట్స్ బ్రైట్నెస్ […]
Crime News: హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్ లో నివాసం ఉంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత […]
Vivo TWS 5: వివో (Vivo) తాజాగా తన కొత్త ట్రూలీ వైర్లెస్ (TWS) స్టీరియో హెడ్సెట్ Vivo TWS 5 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌ను కంపెనీ తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు Vivo X300, Vivo X300 Proతో పాటు లాంచ్ చేసింది. గత సంవత్సరం వచ్చిన Vivo TWS 4 మోడల్ లాగే ఈ సిరీస్‌లో కూడా రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే Vivo TWS 5, Vivo […]
Vivo Pad 5e: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వివో (Vivo) తాజాగా తన కొత్త టాబ్లెట్ Vivo Pad 5eను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Pad 5, Pad 5 Pro మోడళ్లకు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త Vivo Pad 5e 12.1 అంగుళాలపెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఇది Snapdragon 8s Gen 3 చిప్సెట్తో నడుస్తుంది. బ్లూ, బ్లాక్, పర్పుల్ కలర్ వేరియంట్లలో […]
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. జూబ్లీహిల్స్‌లో మన గెలుపు ఖాయం, మెజార్టీ తెచ్చుకోవడమే మన చేతుల్లో ఉందని తాజాగా జరిగిన సభలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల రోజులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు చెప్పాలని.. కారు, బుల్డోజర్ మధ్య యుద్ధం జరుగుతుందని, రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే ఆకాంక్ష ప్రజల్లో […]
S*xual Harassment: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్, దర్యాప్తు అధికారి మైథిలీ (మహిళా సూపరింటెండెంట్) స్పందించారు. ఇందులో భాగంగా వారు పలు వివరాలను వెల్లడించారు. బాల సదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ అందించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 11న సైదాబాద్ పోలీసులు బాల సదన్‌కు వచ్చి బాధిత బాలుడి ఫోటో చూపించి వివరాలు అడిగారు. ఆ బాలుడు పండుగ […]
Jubilee Hills by-election: నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీలు వారి అభ్యర్థుల ఖరారుపై సన్నాహాలు మరింత దూకుడును పెంచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. అనేక మంది విద్యావంతులు, మేధావులు బీజేపీలో చేరుతున్నారని.. రేపటిలోపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందా, లేక మజ్లిస్ పోటీ చేస్తుందా అనేది ప్రజలు […]