Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తొలి రోజు సుమారు నాలుగు గంటల పాటు విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విచారణ నిర్వహించారు. సిట్ విచారణలో సాయికృష్ణను మార్కాపురం నుంచి […] -
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో అప్పలరాజు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సాధారణ రోడ్డు ప్రమాదాన్ని కుట్ర, హత్య కేసుగా చిత్రీకరించి రాజకీయ వేధింపులకు దిగుతోందని విమర్శించారు. ఈ సంద్రాభంగా జగన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు ఎవరూ ఉద్దేశపూర్వకంగా […] -
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
Joe Root: ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారికంగా ప్రకటించింది. టెస్ట్ జట్టుకు జో రూట్‌ను కెప్టెన్‌గా, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. మరోసారి కెప్టెన్‌గా జో రూట్: జో రూట్‌కు ఇది టెస్ట్ […] -
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ ఉపసంహరణ అంశంపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా.. తనకు తెలియకుండా సీబీఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్‌ను న్యాయవాది రిత్విక ఉపసంహరించుకున్నారని విజయలక్ష్మి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం […] -
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
WhatsApp Web: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్స్ తీసుక వస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే మరో కీలక అప్డేట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ వెబ్ (WhatsApp Web) ద్వారానే నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేయడం, స్వీకరించడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత (One-on-One) కాల్స్‌తో పాటు గ్రూప్ కాల్స్‌కు కూడా ఈ ఫీచర్ […] -
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
Vivo T5x 5G Fusion Red: వివో (vivo) ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసిన వివో టి5ఎక్స్ 5జి (vivo T5x 5G) స్మార్ట్‌ఫోన్‌కు కొత్తగా ఫ్యూజన్ రెడ్ (Fusion Red) కలర్ వేరియంట్‌ను జత చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ స్టార్ సిల్వర్ (Star Silver), సైబర్ గ్రీన్ (Cyber Green) రంగుల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్యూజన్ రెడ్ రంగుతో మరోసారి వినియోగదారులకు అందించింది. కొత్త కలర్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, […] -
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
OnePlus N6x: వన్‌ప్లస్ (OnePlus) తన N-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ OnePlus N6xను భారత మార్కెట్లో జూలై 31న విడుదల చేయనుంది. ఇటీవల లాంచ్ అయిన OnePlus N6 తర్వాత వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని లాంచ్ కాబోతుంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ అమ్మకాలు ఆగస్టు 4 నుంచి అమెజాన్ ఇండియాలో మొదలు కానున్నాయి. భారీ బ్యాటరీ: OnePlus N6xలో […] -
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
IPL Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచ క్రీడా రంగంలో మరో అరుదైన ఘనతను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ (Houlihan Lokey) విడుదల చేసిన 2026 IPL Brand Valuation Study ప్రకారం.. ఐపీఎల్ మొత్తం వ్యాపార విలువ (Business Enterprise Value) తొలిసారిగా 20.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.97 లక్షల కోట్లు) దాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.4% వృద్ధి. అలాగే లీగ్ స్టాండ్ అలోన్ బ్రాండ్ […] -
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15: డెల్ (Dell) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచింది. కంపెనీ Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్ లను అధికారికంగా విడుదల చేసింది. AI ఆధారిత పనితీరు, అత్యాధునిక Intel Core Ultra ప్రాసెసర్లు, OLED డిస్ప్లేలు, Wi-Fi 7 కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. Dell […] -
OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
OM Chapter 1 First Single Alaaka Luvaa Out: తమిళ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 55వ చిత్రం ‘ఓం – చాప్టర్ 1: ఉధిరమ్ – ది బ్లడ్ వుడ్’ నుంచి తొలి పాట ‘అలాకా లూవా’ను చిత్రబృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మాస్ బీట్స్, ఎనర్జిటిక్ వోకల్స్, ధనుష్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!