Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
Mudragada Padmanabham: గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం సభలో ప్రత్యేకంగా నిలిచింది. ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటు: బోండా ఉమ సంతాప సభలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని […] -
Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
Collector Prabhakar Reddy: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM)లో పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. అధికారిగా కాకుండా.. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ కుమారుడితో కలిసి పాఠశాలకు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని డీవీఎంఎం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన కుమారుడు క్రిస్ ధరణ్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాఠశాలకు వచ్చారు. ఇతర విద్యార్థుల తల్లిదండ్రుల మాదిరిగానే తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎలాంటి […] -
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
Smart Money Rules to Build Wealth: నేటి వేగవంతమైన జీవనశైలిలో సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా నగరాల్లో నివసించే ఉద్యోగ దంపతులకు కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, రోజువారీ ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాల మధ్య సమతుల్యత సాధించడం పెద్ద సవాలుగా మారుతోంది. అయితే కొన్ని ఆర్థిక సూత్రాలు ప్రతి కుటుంబానికి చాలా అవసరం. మరి ఆ కీలక […] -
ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు ‘అన్ కలెక్టబుల్’గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
SIR: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తైంది. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 మంది ఓటర్ల వివరాలను ‘అన్ కలెక్టబుల్’గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య 10.74% ఉందని అధికారులు తెలిపారు. అన్ కలెక్టబుల్గా గుర్తించిన వారిలో మరణించిన ఓటర్లు, ఆచూకీ లేని (Untraceable) ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు […] -
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
Moto Pad 70: మోటరోలా నుండి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ Moto Pad 70ను భారత మార్కెట్లో ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు కంపనీ ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక మైక్రోసైట్ అందుబాటులోకి రావడంతో ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు అధికారికంగా వెలుబడ్డాయి. 5G కనెక్టివిటీ, పెద్ద 12.1-అంగుళాల డిస్ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, భారీ 10,200mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ట్యాబ్లెట్ రానుంది. 2.5K డిస్ప్లే: Moto Pad […] -
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
HMD Touch AI: HMD గ్లోబల్ HMD Touch AI పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన నోకియా లూమియా (Nokia Lumia) సిరీస్‌ను గుర్తు చేసే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్లో టచ్‌స్క్రీన్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన […] -
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
OPPO Find X10: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించేలా ఒప్పో (OPPO) నుండి రాబోయే ఫ్లాగ్షిప్ Find X10 సిరీస్ గురించి ఆసక్తికరమైన లీకులు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదిక మొదటిసారిగా బయటకు వచ్చిన ప్రోటోటైప్ ఫొటోలు, మరికొన్ని విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒప్పో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా Apple iPhone 17 Pro తరహాలో వెడల్పాటి కెమెరా మాడ్యూల్తో పాటు 200MP కెమెరాలు, […] -
Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
Tirumala: తొలి ఏకాదశి, శనివారం ఒకే రోజు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీనితో భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని […] -
IND vs ZIM 2nd T20: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
IND vs ZIM 2nd T20: జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచిన టీమిండియా.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, జింబాబ్వే మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు (జూలై 25)న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది. తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభం నుంచే […] -
SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
SBI ATM Theft: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న నలుగురు దుండగులు, ఏకంగా ఏటీఎం మిషన్నే బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి వేళ బొలెరో వాహనంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చేరుకున్న దుండగులు ఏటీఎంను పెకలించేందుకు యత్నించారు. ఆ విషయాన్నీ గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగలు గన్ చూపించి బెదిరింపులకు దిగారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!