Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను చిత్రబృందం విడుదల చేసింది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మెలోడీ సాంగ్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ […] -
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
WI vs PAK: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ట్రినిడాడ్‌లోని టరౌబాలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ ఫలితంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో వెస్టిండీస్ అట్టడుగు స్థానం నుంచి బయటపడగా.. పాకిస్థాన్ చివరి స్థానానికి పడిపోయింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ […] -
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి కొత్త ఫ్లాగ్షిప్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone)ను ఆగస్టు 12న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఇప్పటికే అన్ని ఛానళ్లలో కలిపి 2 లక్షలకు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ ఫోన్‌పై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ ఫోన్‌తో కేవలం హార్డ్‌వేర్‌పైనే కాకుండా AI ఆధారిత ఇమేజింగ్, ప్రొఫెషనల్ సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ […] -
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
CI Suspended: హైదరాబాద్ పోలీసు శాఖలో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగతంగా లొంగదీసుకుని.. ఆ తర్వాత ఆమెను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు అంతర్గత విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దర్యాప్తు వివరాల ప్రకారం.. సంగారెడ్డి […] -
NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు.!
NEET-UG 2026: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో అరెస్టయిన 13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, సాక్ష్యాధారాల ధ్వంసం తదితర భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలతో పాటు.. అవినీతి నిరోధక చట్టం కింద నేరపూరిత ప్రవర్తన, అలాగే ప్రజా పరీక్షలు (అన్యాయ మార్గాల నివారణ) చట్టం–2024 కింద […] -
Hyderabad: మియాపూర్‌లో విషాదం..! ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.!
Hyderabad: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో తెరిచి ఉంచిన మాన్‌హోల్‌లో పడి ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్య (70)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అలాగే హైడ్రా (HYDRAA), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు కూడా రంగంలోకి దిగి గల్లంతైన వృద్ధుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ప్రాథమిక […] -
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
Zebronics Zeb-PixaPlay 72 Plus: హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జిబ్రానిక్స్ (Zebronics) భారత మార్కెట్లో కొత్త Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్ అనుభవాన్ని అందించేలా ఈ ప్రొజెక్టర్‌ను తయారైంది. Zeb-PixaPlay 72 Plus ప్రొజెక్టర్ 1280×720 HD నేటివ్ రిజల్యూషన్ తో వస్తుంది. అయితే Full HD 1080p కంటెంట్‌ను […] -
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్‌మన్‌తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
Vaibhav Sooryavanshi: యావత్ ప్రపంచ క్రికెట్ లోనే సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం అందరి కళ్లు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. జింబాబ్వే పర్యటనలో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్‌తో ఏకాంగంగా అత్యంత పిన్న వయస్సులో మ్యాన్ అఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్‌ను క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చుతూ పలు కీలక […] -
Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న తక్షశిల ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో తల్లిదండ్రులు […] -
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
Fake DAP Fertilizer Scam: తెలంగాణలో నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) అధికారులను ఆదేశించారు. మరోవైపు నకిలీ ఎరువుల తయారీ, సరఫరా వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఈ నకిలీ డీఏపీ ఎరువులు కర్ణాటకలో తయారైనట్లు […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!