Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Gangs Of Godavari: ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది..
హీరోయిన్ అంజలి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ను […] -
Game Changer: గేమ్ చేంజర్‌లో అలాంటి పాత్ర.. అంజలి లీక్ చేసేసిందిగా..!
తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి ప్రస్తుతానికి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యలో ” గీతాంజలి మళ్లీ వచ్చింది ” అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఈ 31వ తేదీన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె ‘గేమ్ చేంజెర్’ సినిమా గురించి స్పందించింది. గేమ్ చేంజర్ సినిమా గురించి ఆమె ప్రస్తుతానికి ఎక్కువగా మాట్లాడలేనని కామెంట్ చేస్తూనే.. కొన్ని విషయాలను మాత్రం […] -
Anjali Marriage: తన పెళ్లి పుకార్ల పై స్పందించిన హీరోయిన్ అంజలి..
తన వివాహం గురించి వస్తున్న పుకార్ల గురించి తాజాగా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రమోషన్స్ లో హీరోయిన్ అంజలి స్పందించింది. ఇప్పటికే తనకు నాలుగైదు సార్లు పెళ్లి చేసేసారు కాబట్టి., ఇంట్లో వాళ్లకి పెళ్లి వార్తలు మీద నమ్మకం పోయిందని తాను ఎవరినైనా అబ్బాయిని తీసుకువెళ్లి చూపిస్తే తప్ప వాళ్ళు నమ్మే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటూ.. కానీ., ఇప్పుడు తనకు కనీసం తన పెంపుడు కుక్కతో బయటకు వెళ్లే సమయం […] -
Fire Accident: 4 అంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటలు.. ముగ్గురు మరణం..
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఉదయం ఓ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనంలో మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో అక్కడిక్కడే 3 వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీ లోని కృష్ణ నగర్ ప్రాంతం లో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ […] -
Reve Party: హమ్మయ్య.. ఈసారి నన్ను వదిలేసారు.. నవదీప్ సంచలన కామెంట్స్..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు కంటే హాట్ టాపిక్ గా బెంగళూరులో జరిగిన రేవు పార్టీ సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. దీనికి కారణం రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అలాగే వారి అనుచరులు, మరి కొంతమంది సినీ తారలు ఈ రేవు పార్టీతో సంబంధం కలిగి ఉండడంతో అనేక వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రేవ్ పార్టీ వద్ద పట్టుబడిన కారుకు ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ ఉండడంతో ఆ వార్త కూడా కాస్త […] -
Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..
ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో […] -
Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..
హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరో ప్రభాస్ ప్రస్తుతం అనేక సినిమాలతో ఫుల్ బిజీబిజీగా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం కాబోతున్న కల్కి 2829 ఏడి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు […] -
Smuggling Gang: స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు.. రూ. 7.75 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక హోటల్ నుండి జరుగుతున్న బంగారు అక్రమ రవాణా సిండికేట్ ను బట్టబయలు చేశారు. ఈ ఫలితంగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.75 కోట్ల విలువైన 10.32 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా., డిఆర్ఐ అధికారులు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ […] -
Uncooked Bear Meat: ఉడకని ఎలుగుబంటి మాంసాన్ని తిన్న అమెరికన్ కుటుంబం.. మెదడుకు సోకిన పురుగులు..
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం., తక్కువ ఉడికించిన ఎలుగుబంటి మాంసం తిన్న తరువాత అమెరికన్ కుటుంబ సభ్యులు మెదడు పురుగుల బారిన పడ్డారని తెల్సింది. జూలై 2022లో మిన్నెసోటాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి జ్వరం, కండరాల నొప్పి, కంటి వాపుతో సహా వివిధ లక్షణాలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన బయట పడింది. ఉత్తర సస్కట్చేవాన్‌లో ఒక కుటుంబ సభ్యుడు ఓ నల్ల ఎలుగుబంటి మాంసంతో […] -
Actor Venu: హీరో వేణు పై కేసు నమోదు.. ఏమైందంటే..?
మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల, మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రములో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది. Ghaziabad : ఇద్దరు […]
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!