Viral Video: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అనేక చోట్ల పాముకాటులకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాము. వర్షాకాల సమయంలో నీటి ప్రవాహం వల్ల సర్పాలు ఒక చోట నుంచి మరొక చోటికి వెళుతూ ఉంటాయి. అలాంటి సమయాలలో ఒక్కోసారి సర్పాలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పాములు ఇళ్లల్లోకి లేదా కార్యాలయంలోకి, వాణిజ్య సముదాయాలలోకి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంటాయి. ఇలా ఎప్పుడైనా మనుషులు వాటిని గమనించకపోతే పాము కాట్లకు […]
Hiccups Strike: ఎక్కిళ్లు సాధారణంగా హానిచేయనివి. అవి కేవలం తాత్కాలికమైనవి అయినప్పటికీ, అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మనకు ఎప్పుడైన ఎక్కిళ్లు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ప్రశాంతగా విశ్రాంతి తీసుకోండి: ఎక్కిళ్లుకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ఒత్తిడి లేదా ఆందోళన. మీకు ఎక్కిళ్లు వస్తున్నట్లు అనిపించినప్పుడు ప్రశాంతగా విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. కాస్త లోతైన శ్వాస వ్యాయామాలను చేయడం లేదా మీ నరాలను శాంతపరచడానికి, ఎక్కిళ్లును తగ్గించడానికి […]
Anant Ambani Wedding : అనిల్ అంబానీ కుమారుడు అనంత అంబానీ వివాహం నేను ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరుగుతున్న నేపథ్యంలో ముంబై నగరంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. మొత్తం 3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముంబై నగరంలోని కొన్ని కంపెనీలు వారి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. నేడు మొదలుకొని జూలై 15 […]
Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో […]
Shocking Video Tree of branch fell on lady devotee : కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన గాని దేవుడని దర్శనం చేసుకున్నందుకు గంటల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో తిరుమలలో వన్య ప్రాణుల సంచారం ఎక్కువైందన్న విషయాలు ఎక్కువగా మీడియాలో వస్తున్నాయి. ముఖ్యంగా నడక మార్గం ద్వారా వెళుతున్న సమయంలో అనేకమంది చిరుత పులిలను చూసినట్లుగా తెలిపారు భక్తులు. […]
Child Selling: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్ నగర్ ప్రాంతంలో అసిఫ్, అస్మా దంపతలు నివసిస్తున్నారు. అసిఫ్ తన భార్య అస్మాను బెదిరించి వారి 18 రోజుల పాపను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ కు లక్ష రూపాయలకు చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా విక్రయించాడు. వెంటనే ఈ విషయాన్ని అస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించింది. ఇందుకు సంబంధించి కేస్ నమోదు చేసుకొని బండ్లగూడ పోలీసులు […]
Hardik Pandya – Natasa Stankovic: గత ఆరు నెలల నుంచి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా మధ్య ఏం జరుగుతుందన్న విషయంపై సర్వర్త చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరూ ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు..? టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ కోసం ఎందుకు ఆలోచించలేదు..? అంటూ వీరిద్దరిపై అభిమానులు ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ […]
Vande Bharat Sleeper Trains: భారతదేశంలో చాలామంది ప్రజలు సుధీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ఎక్కువమంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దీనికి కారణం రైలు ప్రయాణం అయితే ప్రశాంతంగా పడుకుని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రైలు ప్రయాణం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలను తక్కువ […]
Snake Bite: ప్రస్తుతం వర్షాకాలం సమయం కాబట్టి చాలా చోట్ల నీటి ప్రవాహనికి పాములు వాటి చోటు నుంచి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు తరలి వస్తుంటాయి. అలాంటి సమయంలో మనుషులకు పాముల నుంచి అనేక ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో పాములు మనుషులను కాటు వేయడం ద్వారా ఒక్కోసారి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించకపోవడంతో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే పాము కాటు వేసిన వెంటనే మనిషి చేయాల్సిన కొన్ని జాగ్రత్తలను ఓసారి తెలుసుకుందాం. Hyderabad […]
FSSAI Jobs: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో పనిచేయాలని కలలు కంటున్న యువత కోసం అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇటీవల FSSAI గ్రూప్ A, గ్రూప్ B స్థాయి ఖాళీలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ www.fssai.gov.in లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు 29 జూలై 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. FSSAI ద్వారా.., అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ […]