Nita Ambani: జూలై 12న ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అనంత్ అంబానీ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి కార్యక్రమం తర్వాత శుభ ఆశీర్వాద్, మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చివరి రోజు మీడియా ముందు మాట్లాడారు. ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ.. రాధిక, ఆనంద్ పెళ్లి సమయంలో […]
300 sixes Sanju Samson: తాజాగా టీమిండియా జింబాబ్వే పర్యటనను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ జింబాబ్వే మధ్య జరిగిన ద్వైపాక్షిక టి20 సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్లు జరగగా టీమిండియా 4 – 1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. అన్ని మ్యాచ్లు జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగాయి. ఆదివారం నాడు జరిగిన 5వ చివరి టి20 మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టింది టీంఇండియా. ఈ […]
Cold During Rainy Season: ప్రస్తుత వర్షాకాలంలో వాతావరణం చల్లగా, తడిగా మారుతుంది. దాంతో తరుచూ జలుబు పట్టడం జరుగుతుంటుంది. ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు లక్షణాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా బయట ఉండే వాతావరణంతో తడిచినప్పుడు ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి. వర్షాకాలంలో మీ జలుబు లక్షణాలను తగ్గించడానికి ఏమి చేయాలో మనం కొన్ని చిట్కాలను తెలుసుకుందాము. హైడ్రేటెడ్ గా ఉండండి (Stay Hydrated): మీకు జలుబు వచ్చినప్పుడు చేయవలసిన అతి […]
VJ Sunny : ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత విజే సన్నీ తాజాగా తన కలను సాకారం చేసుకుంటూ ” బార్బర్ క్లబ్ ” అంటూ సెలూన్ మొదలుపెట్టేసాడు. హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ లో ఆదివారం నాడు ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ” ది బార్బర్ క్లబ్ ” సెలూన్ ను మొదటగా ప్రవేశపెట్టిన జోర్డాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్బంగా అతనికి […]
Mount Everest: ఒక చైనా డ్రోన్ ఎవరెస్ట్ పర్వతం పైభాగంలో ఎగిరి ఉత్కంఠభరితమైన డ్రోన్ దృశ్యాలను చిత్రీకరించింది. 8848 మీటర్ల ఎత్తుతో ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా ఉంది. ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8,848 మీటర్లు (29,029 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది హిమాలయాలలో నేపాల్, చైనాలోని టిబెట్ సరిహద్దులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -60 °C నుండి -10 °C వరకు ఉంటాయి. అలాగే గాలులు 100 mph (161 km/h) కంటే […]
Bulls Fight in Uttarakhand one Purse Shop: ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గర్వాల్ లో ఓ భయానకమైన సీసీటీవీ ఫుటేజీ బయటపడింది. ఆ వీడియోలో రెండు ఎద్దులు పోరాడుతూ ఒక దుకాణంలోకి ప్రవేశించాయి. దుకాణంలో అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎద్దులను చూసి అమ్మాయిలు అక్కడే షాప్ లో ఓ మూలన నిలబడ్డారు. వాళ్ళు అక్కడ నిలబడి సహాయం కోసం అరవడం వీడియోలో గమనించవచ్చు. మరో మార్గం లేకపోవడంతో అమ్మాయిలు అక్కడే చిక్కుకుపోయారు. ఇంతలో ఎద్దులు […]
Carlos Alcaraz : డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ ను మరోసారి గెలుచుకున్నాడు. నేడు ఆదివారం జులై 14 2024 జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ ను వరుస సెట్స్ లో ఓడించి వరుసగా రెండో సారి చాంపియన్ అయ్యాడు. మొదటి సెట్ నుండే దూకుడును ప్రదర్శించిన అల్కరాజ్ నిర్ణయాత్మక మూడో సెట్ లోనే ఆటను పూర్తి చేసాడు. 6-2, 6-2, 7-6 తో నొవాక్ జకోవిచ్ ను వణికించి ట్రోఫీని […]
Mecon India Ltd Recruitment Notification 2024: మెకాన్ రిక్రూట్మెంట్ 2024 ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ఉద్యోగార్ధులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 309 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీర్ (సివిల్), ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఇన్స్ట్రుమెంటేషన్) అభ్యర్థులు 10 జూలై 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు గడువు 31 జూలై 2024న ముగుస్తుంది. మెకాన్ రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. […]
Prabas Kalki 2898 AD : తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 AD. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం నలుమూలల నుంచి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి ఇదివరకే తెలిసింది. కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు రెండుసార్లు సాధించిన ఏకైక హీరోగా నిలిచాడు. […]
RC16: టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలో ఆర్సి 16 ఒకటి. ఈ సినిమాకు ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్. ఈ […]