Indian 2 : 1996 సంవత్సరంలో కమలహాసన్ హీరోగా నటించి ప్రభంజనం సృష్టించిన సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వస్తున్న సంగతి అందరికీ విధితమే. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పెద్ద సంఖ్య థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలని చేపట్టేసారు. అంతేకాదు అన్ని రకాల ఈవెంట్లను కూడా జరిపించేశారు. […]
VenkyAnil3 : టాలీవుడ్ బడా కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ మూడోసారి దర్శకుడు అనిల్ రావు పూడితో జత కట్టాడు. వెంకీ 76 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ తెరకెక్కనుంది. అయితే, ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించమన్నారు మూవీ మేకర్స్. దిల్ రాజు నిర్మాతగా సినిమా చాలా రోజుల […]
Tripti Dimri : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ ఐపోయిన హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన ” జానమ్ ” పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అసలు ఆమె ఇంతకు దిగజారాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ” బ్యాడ్ న్యూస్ ” సినిమా […]
Sai Pallavi : సాయి పల్లవి.. దక్షిణ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో అభిమానులను పెద్ద ఎత్తున సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన డాక్టర్ చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ స్టార్డం అందుకుంది. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆవిడ […]
Kisan Vikas Patra : మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పథకం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. పోస్టాఫీసు పథకంలో డబ్బు రెట్టింపు గ్యారంటీ ఉంది. కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే మొత్తం పెట్టుబడి పథకం. ఈ పథకంలో మీరు మీ డబ్బును నిర్ణీత వ్యవధిలో రెట్టింపు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు లేదా […]
PMJJBY : దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని సాధారణ పౌరులకు అటువంటి పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన). దేశంలోని ప్రతి విభాగం ఈ బీమా పథకం ద్వారా ప్రయోజనాలను పొందుతుంది. ఈ బీమా పథకం కింద పాలసీని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి ఒకసారి చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించాలి. జీవన్ జ్యోతి బీమా […]
UCO Bank Recruitment 2024: UCO బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ucobank.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 16, 2024. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మొత్తం 544 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అప్రెంటిస్షిప్ వ్యవధి 1 సంవత్సరం కాలం ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా నిరుపేద […]
SAIL Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం లభించనుంది. ఇటీవలే కంపెనీ వివిధ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ తర్వాత అధికారిక వెబ్సైట్ sailcareers.com లో ఆన్లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు SAIL ఈ రిక్రూట్మెంట్ కోసం చివరి తేదీ 25 జూలై 2024 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. […]
Eating Pistachios: రుచికరమైన, పోషకమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే పిస్తా ఒక మంచి ఎంపిక. ఈ రుచికరమైన కాయలు గొప్ప రుచిని కలిగి ఉండటమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కాబట్టి, మీరు మీ ఆహారంలో పిస్తాలను సులువుగా చేర్చుకోవచ్చు. పిస్తా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచగల వివిధ మార్గాలను ఒకసారి చూద్దాము. Mercedes-Benz EQA: సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్.. బరువు నిర్వహణ: పిస్తాపప్పులు […]
Mercedes-Benz EQA: భారత కార్ల మార్కెట్ శరవేగంగా ఎలక్ట్రిక్ వైపు పరుగులు పెడుతుంది. చాలా వాహనాల తయారీ కంపెనీలు ఈవీ రంగంలో తమ పట్టును నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో తన చౌకైన ఎలక్ట్రిక్ కారుగా Mercedes Benz EQAని విడుదల చేసింది. ఆకర్షణీయమైన రూపం, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ.66 లక్షలు […]