Venu swamy – Samuthirakani: వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలను చెప్పి గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, బుల్లితెర తారలను అనేక రకాల పూజలను చేయిస్తుంటారు. ఈయన చర్యలకు కొన్నిసార్లు ట్రోల్ చేయబడతాడు. అయినా ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామిని నమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకని చేరారు. […]
Mechanic Rocky Release date Announced: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ క దాస్ విశ్వ న్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో విడుదలయ్యే మొదటి చిత్రం ” రాకీ ది మెకానిక్ “. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా […]
Operation Raavan Release on July 26: రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో చేస్తున్న సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాను ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను దర్శకుడు వెంకట సత్య తెరకెక్కించాడు. తెలుగు, తమిళ బాషల్లో సినిమాను పెంపొందించారు. ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఇదివరకు ఆగష్టు 2 న “ఆపరేషన్ రావణ్” సినిమాని విడుదల చేద్దాం అనుకున్న […]
Naveen Polishetty Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం […]
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా […]
Jagapathi Babu: టాలీవుడ్ నటులలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన వ్యక్తులలో హీరో జగతిబాబు ఒకరు. తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ తన నటననతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు […]
Jasprit Bumrah Junior: టీమిండియా వజ్రాయుధం స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుట బ్యాటర్ ఎవరైనా సరే.. అతడి బౌలింగ్ కి భయపడాల్సిన పరిస్థితి. ఇకపోతే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని బౌలింగ్ యాక్షన్ అనుకరించడం కూడా అంతే కష్టం. దీనికి కారణం బుమ్రా చాలా తక్కువ దూరంతో పరుగెత్తి కావాల్సిన చోట పర్ఫెక్ట్ డెలివరీ చేయడం అతని బౌలింగ్ యాక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది. […]
KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి […]
JD Vance and Usha Chilukuri Vance: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అధికారిక అభ్యర్థిగా మారారు. అదే సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒహియో సెనేటర్ జెడి వాన్స్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఆ పోస్ట్ లో ట్రంప్ “సుదీర్ఘమైన చర్చల తరువాత, అనేక మంది ఇతరుల ప్రతిభను […]
Shayani Ekadashi: ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే. చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు. ప్రతి మాసంలో రెండుసార్లు ఏకాదశలు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిది. పక్షానికొక ఏకాదశి చొప్పున మాసానికి రెండు ఏకాదశలు.. సంవత్సరకాలంలో 24 ఏకాదశలు ఉంటాయి. వీటిలో హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశిలను విశేషంగా పరిగణిస్తారు. అదే ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, కార్తీక […]