Venu swamy: హీరోహీరోయిన్సే అనుకున్నాము ఇప్పుడు విలన్స్ కూడానా.. వేణుస్వామి క్రేజ్ మాములుగా లేదుగా..
- ప్రముఖ కామాఖ్య దేవాలయంలో వేణు స్వామి చేతుల మీదుగా ప్రత్యేకమైన పూజలు.
- పూజలో భాగంగా ప్రసాదంగా చేపల కూర మటన్ కూర.
- ఈ విషయం పైన కూడా వీడియోలో వేణు స్వామి క్లారిటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venu swamy – Samuthirakani: వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలను చెప్పి గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, బుల్లితెర తారలను అనేక రకాల పూజలను చేయిస్తుంటారు. ఈయన చర్యలకు కొన్నిసార్లు ట్రోల్ చేయబడతాడు. అయినా ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామిని నమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకని చేరారు.
Viral video: కారు రన్నింగ్‌లో ఉండగా మహిళలు డ్యాన్సులు.. పోలీసులు ఏం చేశారంటే..!
Also Read
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
ఈ విషయాన్ని వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రసిద్ధ కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నామని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్లో ప్రకటించారు. ఈ పూజలో భాగంగా చేపల కూర, మటన్ కూర ప్రసాదంగా తీసుకొచ్చారు. పూజా కార్యక్రమం నటీనటులతో గ్రాండ్‌గా జరిగిందని డైరెక్టర్ కూడా రాసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Operation Raavan: వారం ముందే రాబోతున్న “ఆపరేషన్ రావణ్”..
ముఖ్యంగా చేపల కూర, మటన్ కూర ప్రసాదంగా భావించి చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేణు స్వామి కూడా పై వీడియోలో దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారాహి నవరాత్రులలో భాగంగా ఈ వీడియోలో కనిపించే విధంగా కామాఖ్య ఆలయంలో మానస దేవి పూజ నిర్వహించారు. నైవేద్యంగా చేపల కూర తయారు చేయడం, నిరంతరం మటన్ వండడం గురించి తెలియజేశారు. ఇప్పటివరకు ఓవరాల్ గా వేణు స్వామికి డిమాండ్ ఎంతగా పెరిగిపోయిందంటే.. హీరోహీరోయిన్లే కాదు విలన్ గా నటించే వారు కూడా వేణు స్వామిపై ఆరాధన చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజావార్తలు
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!