3 Feets Man And 7 Feet Lady video goes viral : ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జంటలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలా కొంతమంది జంటలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోకుండా ఉండలేము. అందులో ఓ 60 ఏళ్ల ముసలాడు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే 70 ఏళ్ల వద్ద మహిళా ఆమె కంటే 30 సంవత్సరాలు చిన్న ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఇలా అనేక […]
Hardik Pandya Divorced : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. పరస్పర అంగీకారంతో తాను, నటాషా తమ 4 సంవత్సరాల సంబంధాన్ని ముగించుకున్నట్లు హార్దిక్ రాశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య విభేదాల గురించి నిరంతరం ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే చివరకు ఈ విషయం నిజమని తేలింది. ఇకపోతే హార్దిక్ […]
సీనియర్ నటుడు నరేష్, అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో తెలుగులో ” వీరాంజనేయులు విహారయాత్ర ” పేరుతో ఓ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. అయితే., ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇన్దుకు సంబంధించి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడూ గొడవలు పడే ఓ కుటుంబం పాతకాలంనాటి వ్యాన్ లో గోవా వెళ్లాలని […]
Playing Video Game At Surgery: వీడియో గేమ్ ఆడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న రోగి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వినడానికే విచిత్రంగా ఉన్న.. కానీ., ఇది నిజం. తాజాగా ఓ యువకుడు ఇలాగే చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సర్జరీ చేసిన అనస్థీషియా టెక్నాలజిస్ట్ డాక్టర్ సుమిత్ ఘోష్, డయాలసిస్ టెక్నీషియన్ డాక్టర్ పింకీ ముఖర్జీ నెట్టింట షేర్ చేశారు. డాక్టర్. ఘోష్, ముఖర్జీ […]
Darling Movie latest news : ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘డార్లింగ్’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెట్ కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ” డార్లింగ్ ” విడుదల కానుంది. ప్రస్తుతం […]
Sunita Williams Plants trees at Universe : నాసా యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ కింద తన భాగస్వామి బుచ్ విల్మోర్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. ఇకపోతే తాజాగా విలియమ్స్ అంతరిక్షంలో మట్టి లేకుండా మొక్కలను పెంచడంలో విల్మోర్ తో కలిసి పని చేస్తున్నట్లు కనపడుతుంది. మైక్రోగ్రావిటీలో మొక్కలకు నీరు పెట్టే మార్గాలను పరీక్షిస్తూ ఆమె సమయాన్ని గడిపింది. విలియమ్స్ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ హార్డ్‌వేర్‌ను […]
Surya Kumar Yadav – Rohith Sharma: భారత క్రికెట్ జట్టు జూలై 27 నుంచి శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్, ఆపై వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్ లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా జట్లను ప్రకటించింది. టీ20 సిరీస్ కు కొత్తగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గౌతమ్ గంభీర్ పదవీకాలం భారత శ్రీలంక పర్యటన నుండి మొదలు కానుంది. భారత జట్టు శ్రీలంక పర్యటన […]
World Record: ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా ప్రపంచంలోని 7 అద్భుతాలను చూడాలని కలలు కంటాడు. ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి వాటిని సందర్శించడానికి చాలా సమయం పడుతుంది. అయితే, ఈజిప్టు నివాసి కేవలం 6 రోజుల్లో ప్రపంచంలోని 7 అద్భుతాలను సందర్శించాడు. తన కృషితో అతి తక్కువ సమయంలో ప్రపంచంలోని 7 అద్భుతాలను వీక్షించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్.. తండ్రి కేబినెట్లో కీలక […]
NCERT : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT) ఢిల్లీలో ఒప్పంద ప్రాతిపదికన స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. అసిస్టెంట్ ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్, DTP ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అసిస్టెంట్ ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్ల కోసం రిజిస్ట్రేషన్ & డాక్యుమెంట్ స్క్రీనింగ్ 22 జూలై 2024న జరుగుతుంది. అయితే., DTP ఆపరేటర్ల […]
Uruku Patela first look: ‘హుషారు’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు తేజస్ కంచెర్ల. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్ ప్రస్తుత చిత్రం ‘ఉరుకు పటేల’ అతన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెరకేక్కిచనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. “గెట్ ఉరికి ఫైడ్” అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ ఫస్ట్‌లుక్ తో పాటు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన […]