Jagapathi Babu: సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను.. జగ్గు భాయ్ పోస్ట్ వైరల్..
- తాజాగా జగ్గూ భాయ్ ఓ క్యాసినోకి వెళ్లి అక్కడ దిగిన ఫొటో సోషల్ మీడియాలో.
- నాకు సిగ్గు శరం లేదని దిగులు పడను..
- కానీ మీరు చెబితే పడతాను అంటూ పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: టాలీవుడ్ నటులలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన వ్యక్తులలో హీరో జగతిబాబు ఒకరు. తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ కథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ తన నటననతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా టచ్ లో ఉంటూ ఆయనకు సంబంధించిన విషయాలను తెలుపుతూ ఉంటాడు. ఇకపోతే తాజాగా హీరో జగపతిబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్ లో ఆయన గురించి ఆయనే సిగ్గు, శరం అంటూ ఓ పోస్ట్ ని రాసుకొచ్చాడు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
MLC Jeevan Reddy: నీ రాజీనామా పత్రం ఎక్కడ..? హరీష్ రావు కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
జగపతిబాబు తాజాగా ఓ క్యాసినో కు వెళ్లి అక్కడ దిగిన ఫోటోని పంచుకుంటూ.. ఆ పోస్టులో నాకు సిగ్గు, శరం లేదని దిగులుపడను. కానీ., మీరు చెబితే పడతాను అంటూ రాసుకొచ్చాడు. ఆయన ఫోటోను చూస్తే మాత్రం ఖచ్చితంగా క్యాసినోలో గేమ్ ఆడినట్లుగా కనబడుతోంది. అయితే జగతిబాబు ఆ ఫోటో పెడుతూ అలాంటి కామెంట్ ఎందుకు పెట్టాడు అంటూ అభిమానులు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. ఏదేమైనా ఆ ఫోటో, ఆ కామెంట్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం హీరోగా కాకుండా అనేక సినిమాలలో విలన్ గా నటిస్తూ తన నటన విశ్వరూపాన్ని ప్రేక్షకులకు కొత్తగా చూపిస్తున్నాడు.
Siggu saram Leni Vadinnani diggulu paddanu. Meeru cheppitthey padathaanu. pic.twitter.com/ObmV2ACHq5
— Jaggu Bhai (@IamJagguBhai) July 18, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!