Mechanic Rocky: దీపావళి రేసులోకి మెకానిక్ రాకీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..
- హీరో మాస్ క దాస్ విశ్వ న్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు.
- తాజాగా రాకీ ది మెకానిక్ రిలీజ్ డేట్ గురించి ప్రకటన.
- దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mechanic Rocky Release date Announced: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ క దాస్ విశ్వ న్ సేన్ వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో విడుదలయ్యే మొదటి చిత్రం ” రాకీ ది మెకానిక్ “. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా రాకీ ది మెకానిక్ రిలీజ్ డేట్ గురించి ప్రకటన వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ రవితేజ్ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రాకీ ది మెకానిక్ సినిమా విడుదల తేదీని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా హక్కులను ఏషియన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా అందుకున్నారు..
Kangana Ranaut: రాజకీయ నేతలు పానీపూరి అమ్ముకోవాలా..? శంకరాచార్య వ్యాఖ్యలపై కంగనా ఫైర్..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. జాక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాలను పెంచేసిన ఈ సినిమా విడుదలై ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి. విశ్వక్ ప్రస్తుతం నటిస్తున్న మరో సినిమా లైలా కూడా చిత్రీకరణ దశలో ఉంది. దీపావళి కానుకగా రానున్నప్పటికీ రాకీ ది మెకానిక్ తో ఏయే సినిమాలు పోటీ పడతాయనే అప్డేట్‌లు వెలువడుతున్నాయి. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తమిళ చిత్రం అమరన్ మాత్రమే రాఖీకి పోటీ పడుతోంది.
Operation Raavan: వారం ముందే రాబోతున్న “ఆపరేషన్ రావణ్”..
Hop on the ride with Rocky aka Rakesh from October 31st, 2024 🛠️
This DIWALI, #MechanicRocky will light up the screens in the THEATRES worldwide! 🍿🔥#MechanicRockyOnOCT31 💥 @itsRamTalluri @Meenakshiioffl @RaviTejaDirects @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit… pic.twitter.com/KYOOaBtx36— VishwakSen (@VishwakSenActor) July 18, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!