Joe Biden Kiss Another lady: ఈ మధ్యకాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు స్టేజిపై అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే మరోవైపు చూస్తుండడం లాంటి పనుల వలన ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరికొందరైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ ఆయన పై మండిపడుతున్నారు. ఇకపోతే మరికొద్ది […]
Children Begging In Delhi video Viral: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలానే వైరల్ కంటెంట్ కనబడుతుంది. తాజాగా కొందరు విదేశీయులు భారతదేశ పర్యటనకు వచ్చారు. అయితే వారు ఢిల్లీ నగరంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. విదేశీయులు ఢిల్లీలోని ప్రాంతాలను తిరుగుతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు. అలా వెంబడించిన చిన్నారులు విదేశీయులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం వీడియోలో గమనించవచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ విదేశీయుడు […]
Healthy Habits ICMR: మనిషి వయసు ఎంతైనా సరే.. శరీరానికి ప్రతిరోజు తగినంత శారీరక శ్రమ కల్పించకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని చేయడం., చదువుకోవడం లేక వేరే ఏదైనా పనిచేస్తున్న ఎంతో బిజీగా ఉన్న గాని కొద్ది సమయం మాత్రం శారీరిక శ్రమకు సమయం కేటాయించాల్సిందే. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శరీరాన్ని ప్రతిరోజు కాస్త అటు ఇటు కదల్చాలని సూచిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా జాతీయ పోషకాహార సంస్థ […]
Pregnant Ladies In monsoon season: గర్భం అనేది ఏ మహిళకైనా సంతోషకరమైన సమయం. అయితే వర్షాకాలం గర్భిణీ స్త్రీలకు అనేక సవాళ్లను అందిస్తుంది. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, జలుబు, దగ్గు వంటి అనేక వ్యాధులు వస్తాయి. గర్భధారణ సమయంలో వర్షపు రోజులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం., అలాగే మరింత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మీరు, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొని ప్రభావవంతమైన చిట్కాలను అనుసరించండి. అవేంటో ఒకసారి చూద్దాం. Rajanna […]
Do Not Drink Water After eating Fruits: నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అదేవిధంగా పండ్ల వినియోగం మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న పొరపాటు మీకు హాని చేస్తుందని మీకు తెలుసా..? అవును, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మరి అవేంటో.. అలాంటి కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Olympics India: వేరే దేశాలకు […]
Olympics India: జూలై 26 నుండి పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. ఇందులో ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటారు. గత టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. ఇక రాబోయే ఎడిషన్ లో భారత జట్టు ఆటగాళ్లు పతకాల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ఈసారి భారత్ కు చెందిన 117 మంది ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే భారతీయ సంతతికి చెందిన వేరే […]
Maoists Attack : ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) పేల్చడంతో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) సిబ్బంది మరణించగా, దంతేవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది గురువారం ఒక మహిళా నక్సలైట్ ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్ లో జరిగిన ఐఈడీ పేలుడులో నలుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది గాయపడగా., అదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో నక్సలైట్లు అమర్చిన పేలుడు పరికరం పేలడంతో రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ […]
Indo-Pak War Time: తాజాగా పశ్చిమ త్రిపుర జిల్లాలో 1971 ఇండో-పాక్ యుద్ధ కాలానికి చెందిన మొత్తం 27 మోర్టార్ షెల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. దులాల్ నామా ఇంటి వద్ద కూలీలు చెరువు తవ్వుతుండగా ఈ మందు గుండ్లు బయటపడ్డాయి. తొలుత 12 మోర్టార్ షెల్స్ లభ్యమయ్యాయని, ఆ తర్వాతి తవ్వకాల్లో మరో 15 దొరికాయని పోలీసులు తెలిపారు. సుమారు 50 సంవత్సరాల నాటివిగా అంచనా వేస్తున్న ఈ మోర్టార్ షెల్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని బముటియా […]
Darshan Judicial Custody Extended: అభిమాని హత్య కేసులో తాజాగా కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తోపాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం దర్శన్ తోపాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు, దర్శన్ […]
A man raped 12 years minor girl in Meerpet : ప్రతిరోజు మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్న కానీ చాలా మంది వాటిని పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనేకచోట్ల మహిళలపై దాడులు జరుగుతున్న., అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న కానీ చాలామంది ఇంట్లో వారి పిల్లలు, మహిళల భద్రతపై అలసత్వం వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా 12 ఏళ్ల పొరుగింటి బాలికపై 24 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాలపడడంతో ఆ అమ్మాయి […]