Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా కన్ఫామ్..
- డెవలప్మెంట్ లో ఉన్న రాబోయే సినిమా స్క్రిప్ట్.
- గాయాల వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా సినిమాలను తీసుకురాలేకపోతున్నాను అందుకు సారీ.
- " అనగనగా ఒక రాజు "గా అతి త్వరలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Polishetty Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్ జాతి రత్నాలు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నవీన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తన స్టైల్ మ్యానరిజంతో ప్రేక్షకులను తెగ మెప్పించాడు నవీన్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో వైవిధ్యమైన కథ ఎంచుకొని మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు.
Viral video: బాబోయ్.. ఇవేం కుక్కలు.. బెంబేలెత్తిపోయిన డెలివరీ బాయ్
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
ఇక ఇప్పటివరకు కేవలం మూడు సినిమాల్లోనే హీరోగా నటించిన నవీన్.. సినిమా తీయడానికి టైం ఎక్కువగా తీసుకున్న మంచి సినిమా చేస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. ఇకపోతే చాలా రోజులుగా నవీన్ పోలిశెట్టి నుండి కొత్త సినిమా అప్డేట్ ఏది రాలేదనుకున్న సమయంలో.. తన ఆరోగ్య పరిస్థితి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. తానుగా పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానని.. దురదృష్టవశాత్తు తన చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని., కాలికి కూడా ఇంజురీ అయిందని., ఇది నాకు చాలా టఫ్ టైం అండ్ పెయిన్ ఫుల్ టైం అంటూ.. బాగా క్రియేటివ్ గా ఆలోచించి పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్టులో తాను గాయాల వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా సినిమాలను తీసుకురాలేకపోతున్నాను అందుకు సారీ అంటూ తెలుపుతూనే.. మరోవైపు గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న రాబోయే సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా మీకు నచ్చే విధంగా తయారవుతుందని చెప్పుకొచ్చాడు.
Stock market: మరోసారి రికార్డులు తిరగరాసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
ఈ విషయంపై సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ స్పందించాడు. ఆ స్పందనకు నవీన్ పోలిశెట్టి మరోసారి స్పందించాడు. ఇదివరకే నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైర్మెంట్స్ లో ” అనగనగా ఒక రాజు ” సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఓ వీడియో కూడా రిలీజ్ చేసి ఆడియన్స్ ను బాగా మెప్పించారు. ఆ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కళ్యాణ్ శంకర్ ఇదివరకు మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!