KTR Tweet : రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి మరోసారి […]
JD Vance and Usha Chilukuri Vance: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అధికారిక అభ్యర్థిగా మారారు. అదే సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒహియో సెనేటర్ జెడి వాన్స్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలిపాడు. ఆ పోస్ట్ లో ట్రంప్ “సుదీర్ఘమైన చర్చల తరువాత, అనేక మంది ఇతరుల ప్రతిభను […]
Shayani Ekadashi: ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే. చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు. ప్రతి మాసంలో రెండుసార్లు ఏకాదశలు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిది. పక్షానికొక ఏకాదశి చొప్పున మాసానికి రెండు ఏకాదశలు.. సంవత్సరకాలంలో 24 ఏకాదశలు ఉంటాయి. వీటిలో హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశిలను విశేషంగా పరిగణిస్తారు. అదే ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, కార్తీక […]
Post Office GDS Jobs 2024: తాజాగా ఇండియా పోస్ట్ నుండి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో దేశ వ్యాప్తంగా 44,228 ఉద్యోగాల ఖాళీల భర్తీ చేయనున్నారు. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల కోసం ఈ ప్రకటన వెలువడించింది. ఇక మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 1,355, తెలంగాణలో 981 పోస్టులు భర్తీ కానున్నాయి. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ […]
Warts Remove Naturally: పులిపిర్లు ఒక సాధారణ చర్మ పరిస్థితి. ఇవి కొన్నిసార్లు శరీరానికి ఇబ్బందికరమైనవి కావచ్చు. పులిపిర్లు అనేవి చర్మంపై కనిపించే చిన్న, కఠినమైన పెరుగుదలలు అవి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల సంభవిస్తాయి. పులిపిర్లు సాధారణంగా ప్రమాదకరం కాదు. కానీ., అవి ఇబ్బంది కలిగించవచ్చు. ఇంకా అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగించవచ్చు. వీటిని తొలిగించడానికి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది పులిపిర్లు తొలగింపుకు మరింత సహజమైన విధానాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇకపోతే పులిపిర్లను […]
Raj Tarun: గత వారం రోజుల క్రితం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun ) ప్రేమ వివాహం సంబంధించిన విషయం ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ప్రతిరోజు ఈ విషయం సంబంధించి ఒక్కొక్క విషయం బయటికి రావడంతో ఈ విషయంపై సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య ( Lavanya ) ఇచ్చిన ఫిర్యాదు పై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు […]
Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన సందర్భంగా ఈ ఆగస్ట్ 9న అభిమానులకు చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లు కనపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ 9న రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విషయాలపై మహేష్‌బాబు పుట్టినరోజున క్లారిటీ రానున్నట్లు సమాచారం. దీనికి అదనంగా., మరో అప్డేట్.. మహేష్ బర్త్ డే రోజున అతడి బ్లాక్ బస్టర్ క్లాసికల్ […]
Low BP vs High BP: రక్తపోటు (బిపి) అనేది మన ఆరోగ్యంలో కీలకమైన అంశం. ఎందుకంటే, ఇది మన ధమనుల గోడలకు వ్యతిరేకంగా రక్తం యొక్క శక్తిని కొలుస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. అయితే రక్తపోటు ఈ సాధారణ పరిధి నుండి పక్కకు వెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఇది తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్), అధిక రక్తపోటు (హైపెర్టెన్షన్) అని పిలువబడే పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు తక్కువ రక్తపోటు, అధిక రక్తపోటు […]
Amazon Prime Free: చాలామంది వినియోగదారులు రీఛార్జ్ ప్లాన్ తో పాటు OTT యాప్ ల సభ్యత్వాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే., OTT యాప్ ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్లు చాలా తక్కువ. ఇకపోతే జియో, ఎయిర్టెల్, విఐ లు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్ లను తీసుకొచ్చాయి. రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా చూడగలరు. మరి ఈ 3 కంపెనీలు ఏ ప్లాన్స్ ను అందిస్తున్నాయో […]
Virat Kohli Olympics 2024: పారిస్ 2024 ఒలింపిక్స్ లో పాల్గొననున్న భారత అథ్లెట్లకు టీమిండియా స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అథ్లెట్లు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారని కోహ్లి సోషల్ మీడియాలో ప్రోమోలో ఆశాభావం వ్యక్తం చేశాడు. టోక్యో 2020 ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాకు కోహ్లి ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే గేమ్ ల కోసం చోప్రా టాప్ పొజిషన్ లో […]