బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్ B, గ్రూప్ C కోసం 141 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bsf.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. BSF రిక్రూట్మెంట్ 2024 ద్వారా భర్తీ చేయబోయే పోస్టులలో పారామెడికల్ స్టాఫ్, SMT వర్క్ షాప్, వెటర్నరీ స్టాఫ్, లైబ్రేరియన్ లో వివిధ గ్రూప్ B, C పోస్ట్‌లు ఉన్నాయి. Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ […]
Heart Touching Video a Mother Cries Tears Of Joy After Son Cracks Ca Exam Goes Viral : మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయల అమ్మే మహిళ కొడుకు హృదయాన్ని హత్తుకునే ఓ పోస్ట్ ను పంచుకున్నారు. చవాన్ యోగేష్ అనే వ్యక్తి కృషి, అతనికి చదువు పట్ల అంకితభావం గురించి చెప్పాడు. యోగేష్ సిఎ అయ్యాడన్న వార్త […]
iQOO Z9 Lite 5G : iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z9 లైట్ ను వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ చేయబోతోంది. మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 15న విడుదల చేయనుంది. బ్రాండ్ యొక్క Z9 సిరీస్ లో ఇది చౌకైన ఫోన్. ఇది అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దాని మైక్రోసైట్ లలో ఒకటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా కనిపించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో […]
Zomato CEO Deepinder Goyal: ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో ఒకటి కాదు ఏకంగా 3 కారణాల వల్ల ఈరోజు ముఖ్యాంశాల్లో చేరింది. వీటిలో అతిపెద్దది.. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఇప్పుడు బిలియనీర్ క్లబ్ లో చేరారు. జోమాటో షేర్లలో బలమైన పెరుగుదల కారణంగా కంపెనీలో అతని వాటా విలువ అకస్మాత్తుగా 1 బిలియన్ డాలర్స్ ను దాటేసింది. మార్కెట్ పెరుగుదల మధ్య వారం మొదటి రోజున జొమాటో షేర్ 3 శాతానికి పైగా […]
Danger Stunt At Mumbai: ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల వారు ఎవరు ఏమనుకున్నా.. మన పని మనమే అన్నట్లుగా వారికి ఇష్టానుసారం పనులు చేసేస్తున్నారు. ఇలా కొందరు డేంజర్ స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించే ఉంటాము. ఇకపోతే తాజాగా ముంబై నగరంలో ఓ రైల్వే స్టేషన్ లో […]
Siva karthikeyan Son Pavan: తమిళ నటుడు శివకార్తికేయన్, అతని భార్య ఆర్తి తమ కుమారుడికి ” పవన్ ” శివకార్తికేయన్ పేరు పెట్టారు. ఇటీవల జరిగిన వారి కొడుకు నామకరణం, ఊయల వేడుక సంబంధించి ఒక వీడియోను పంచుకున్నారు. పవన్ శివకార్తికేయన్, ఆర్తిలకు మూడవ సంతానం. ఇది వరకే వారికి కుమార్తె ఆరాధన, కుమారుడు గుగన్ పిల్లలు ఉన్నారు. జూలై 15న శివకార్తికేయన్ తన మూడవ బిడ్డకు పేరు పెట్టే వేడుక నుండి ఒక వీడియోను […]
Mukesh Ambani: జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అంబానీ కుటుంబానికి చెందిన చిన్న కోడలు రాధిక వీడ్కోలు కార్యక్రమం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనంత్ అంబానీ తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ చాలా ఎమోషనల్ గా కనిపించారు. ఆ సమయంలో కన్నీరు కారుస్తున్నట్టుగా వీడియోలో గమనించవచ్చు. […]
Loose Motions: మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి కడుపు ఉబ్బరం లేదా విరోచనాల ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాము. అలాంటి సమయంలో తరచుగా నీరసంగా మారడం లాంటి లక్షణాలను కలిగి ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి లూజ్ మోషన్స్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఓసారి చూద్దాము.. ముందుగా ఈ లూజ్ మోషన్ రావడానికి గల కారణాలలో కొన్నిటిని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకడం […]
Monkeys Attack on 5 Years kid kishan Viral Video : ఉత్తరప్రదేశ్ లోని మధురలో తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఐదేళ్ల బాలుడు పై అందరూ చూస్తుండగానే.. కోతులు భయంకరంగా దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. జులై 12 శుక్రవారం నాడు మధురలోని బృందావనం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన […]
Nita Ambani: జూలై 12న ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అనంత్ అంబానీ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి కార్యక్రమం తర్వాత శుభ ఆశీర్వాద్, మంగల్ ఉత్సవ్ కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చివరి రోజు మీడియా ముందు మాట్లాడారు. ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ.. రాధిక, ఆనంద్ పెళ్లి సమయంలో […]