Rave Party Hyderabad: బెంగళూరు రేవ్ పార్టీ మరవకముందే అనేకచోట్ల మళ్లీ రేవ్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. బర్తడే పార్టీ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీలో 14 మంది యువకులు., ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ పార్టీ నిర్వాకుడు నాగరాజ్ యాదవ్ తో […]
Gold Cheating: తక్కువ రెట్టుకు బంగారం ఇప్పిస్తామంటూ కొందరు ఈ మధ్య మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అమాయకులను మోసం చేయబోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ విషయంలో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు చెందిన పలువురి వద్ద బంగారం తక్కువ రేటుకు ప్రముఖ గోల్డ్ షాపులో ఇప్పిస్తామంటూ వారు నమ్మబలుకుతూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. […]
Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు బెల్లంకొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా.. బెల్లకొండ శ్రీనివాస్ అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం, బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలను ఆయన తన […]
Viral Video: ప్రస్తుత ప్రపంచంలో రోజుకొక కొత్త ట్రెండ్ పరిచయం అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు చదువులు నేర్పిస్తున్న పాఠశాలలో కూడా ట్రెండుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో కూడా ప్రావిణ్యం పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా పాఠశాలలో ఏడాదికి ఒక రోజు ఏదో థీమ్స్ సంబంధించిన దుస్తులు ధరించి రమ్మని చెబుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రిటన్ పాఠశాలలో జరిగింది. అయితే […]
Ganja In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో మరోసారి గంజాయి గుప్పుమంది. నగరంలోని కోఠిలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్ లకు గంజాయి విక్రయిస్తూ ఓ పాత నెరస్తుడిని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు రైడ్స్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదివరకే ఆ గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్ పై 5 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు అనగా గురువారం ఉదయం కోఠి లోని ఉస్మానియా […]
Duplicate Medicines Making: ముంబై నగరంలో ఆయుర్వేదం పేరుతో భారీగా నకిలీ మందులను తయారు చేస్తున్న ఘర్వార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పై తాజాగా ఎఫ్‌డిఎ దాడులు చేసింది. ఈ దాడిలో ఎఫ్‌డీఏ ఏకంగా రూ.1 కోటి 27 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. దాదాపు రూ.2 కోట్ల 93 లక్షల విలువ కలిగిన 255 మందుల తయారీ యంత్రాలను కూడా సీజ్ చేశారు. స్ట్రీట్ నంబర్ 20, శైలేష్ ఇండస్ట్రీ, గీతా […]
Fact Check: సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూమి పట్టాలో ఓ భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోని కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో […]
Central Government Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ ఇలా చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇక వీటి వివరాల్లోకెళ్తే.. * స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2024 ( SSC CGL 2024 )కు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ […]
Xiaomi Redmi K70 Ultra: షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ కె70 అల్ట్రాను విడుదల చేసింది. కంపెనీ చైనాలో లాంచ్ చేసిన బ్రాండ్ K70 సిరీస్‌లో ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫోన్. వేరే దేశాలలో కంపెనీ ఈ ఫోన్ ను Xiaomi 14T ప్రో పేరుతో విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా 5500mAh బ్యాటరీ, […]
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. ఇది 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు. ప్యారిస్ ఈ క్రీడలకు మూడవసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. క్రీడల మహా సంబరంలో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పతకాల కోసం పోటీపడతున్నారు. ఇందులో భారతదేశం నుండి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్, స్పోర్ట్స్ క్లైంబింగ్, స్కేట్బోర్డింగ్ లాంటి కొన్ని కొత్త క్రీడలు చేర్చబడ్డాయి. టోక్యో […]