Teacher Sleeping In School Video is Going Viral: సమాజంలో ఎక్కువగా గౌరవించే వృత్తులలో ఉపాధ్యాయులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే.. కేవలం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల తర్వాతనే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇదివరకు కాలంలో శిష్యులు గురువులను ఎంత గౌరవించేవారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే., ఈ మధ్య కాలంలో గురు శిష్యుల మధ్య వ్యత్యాసం బాగా తగ్గిపోయింది. స్టూడెంట్స్ టీచర్లు కలిసి పబ్లిక్ గా […]
A Brave Lady Caught Snake in Office Room Video Viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాములు నీటితోపాటు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి అంటే.. ఇళ్లలోకి లేదా ఏదైనా కార్యాలయాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ చూడని పాములను మన ఇంట్లో చూస్తే ఒక్కసారిగా భయపడిపోతుంటాము. అయితే కొందరు […]
Pre First Night Shoot Video Viral: ఈ మధ్య ప్రజలు కొత్త పుంతలు తొక్కడంలో బాగా ఆరితేరుతున్నారు. ప్రజల్లో పిచ్చి పరాకాష్టకు చేరుతుందన్నడానికి కొన్ని తాజా సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విదేశీయులు భారతీయ సంస్కృతిని మెచ్చి ఇటువైపు అడుగులు వేస్తుంటే.. భారతీయులు మాత్రమే., అందుకు విరుద్ధంగా పాశ్యాత్య సంస్కృతి వైపు అలవాటు పడుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా నూతన వధూవరులు పెళ్లి చేసుకునే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో పొలాల్లో, వాగులు, వంకలు, నదులు, […]
Niharika Konidela About Pawan Kalyan: కొణిదెల నిహారిక ఇప్పుడు సినిమాతో ఫుల్ బిజీగా కనపడుతోంది. ఈవిడ మొదట సినీ కెరియర్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి వాటి ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆపై నాగ శౌర్యతో నటించిన “ఒక మనసు” సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీదకు అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందన విషయం పక్కన పెడితే.. సినిమాలో మాత్రం నిహారిక నటనకు మంచి […]
Miss World Training about Nandini Gupta: గత ఏడాది ఏప్రిల్లో నందిని గుప్త ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 టైటిల్ను గెలుచుకుంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, ఈ 20 ఏళ్ల అమ్మాయి ఈ అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చెబుతోంది. ఈ ప్రయాణంలో ఆమె చాలా కొత్త విషయాలు నేర్చుకుంది. Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్ ప్రస్తుతం, మిస్ వరల్డ్ […]
Renu Desai Meets Telangana Minister Konda Surekha: నేడు శుక్రవారం జులై 26న ప్రముఖ నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాదులో కొండా సురేఖ ఉన్న ఇంటికి వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ వన్నెప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలలో లాంటి అనేక విషయాలపై వారు చర్చించారు. ఇకపోతే రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ […]
Pickle In Hotel Meals: మనం అప్పుడప్పుడు భోజనాలు చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో మనకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి తినడం మామూలే. ఇకపోతే ఓ రెస్టారెంట్ భోజనంలో పచ్చడి ఇవ్వనందుకు ఓ వ్యక్తి చేసిన పిర్యాదు మేరకు కోర్టు ఏకంగా రెస్టారెంట్ యాజమాన్యానికి భారీ జరిమానాన్ని విధించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Mamata Banerjee: నీతి ఆయోగ్ […]
Rashmika Mandanna: రష్మిక మందాన.. ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెబితే చాలామంది త్వరగా గుర్తుపడతారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రన్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది. ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచుతుంది. […]
Eating Crabs Health Benefits: పీతలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మీరు వాటిని ఉడికించి లేదా కాల్చుకొని తిన్న మీ ఆహారంలో పీతలను చేర్చడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇకపోతే పీతలు తినడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, వాటిని మీ భోజన ప్రణాళికలో చేర్చడాన్ని మీరు ఎందుకు పరిగణినలోకి తీసుకోవాలో ఓసారి చూద్దామా.. LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా […]
LIC HFL 2024: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఈ ఉద్యోగుల ఎంపిక ఉంటుంది. దీని కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2024. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులందరూ ఆన్లైన్ […]