Apple Foldable Phones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వినియోగదారులు కూడా కొత్తరకం మొబైల్ ఫోన్లను ఇష్టపడుతున్నారు. శామ్సంగ్, మోటరోలా, హువావే ఇంకా కొన్ని కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లో ఇప్పటికే కలిగి ఉన్నాయి. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ పై కూడా పనిచేస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఒకవేళ అన్నీ సరిగ్గా జరిగితే.. 2026 నాటికి ప్రపంచం ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ను చూసే అవకాశం ఉంది. […]
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొనే భారత జట్టులో 117 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఒకటి. స్విమ్మర్ ధినిధి కేవలం 14 సంవత్సరాల వయస్సులో అతిపెద్ద క్రీడల వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. యూనివర్సాలిటీ కోటా సహాయంతో ధీనిధికి పారిస్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఒకప్పుడు నీళ్లలో కాలు పెట్టాలంటే కూడా భయపడే ధినిధి పారిస్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ధీనిధి […]
Revanth Reddy Helps Poor Girl who got seat in IIT: ఐఐటి జేఈఈలో ప్రతిభ కనపరిచి మంచి ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి […]
Telangana High Court: ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా మాజీ తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని […]
Central Minister Kishan Reddy Fired On Telangana CM Revanth Reddy: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శంబాలా నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడిని తిట్టేందుకే అసెంబ్లీని సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని., ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేక, పాలన చేతకాక ప్రధాని మోడిని రెండు పార్టీలు (కాంగ్రెస్, బిఆర్ఎస్) విమర్శిస్తున్నాయి అని ఆయన అన్నారు. కేంద్రం పై నిప్పులు పోస్తున్నారు. పంచాయతీల్లో రహదారుల […]
Tamannaah Bhatia Stree 2 Song Aaj Ki Raat Out: మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి సగటు సినీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డాన్స్ లతో అనేకమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. హీరోయిన్, సపోర్టింగ్ రోల్, స్పెషల్ అప్పీరెన్స్ ఇలా ఏదైనా సరే తమన్న తన స్థాయికి తగ్గట్టుగా ప్రూవ్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మెప్పించడానికి తన వంతు పూర్తి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో […]
Robbery Vegetable Vendor: ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి పని చేయలేక.. అడ్డదారులలో సంపాదించడానికి ఎగబడుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది దోపిడీలకు, దొంగతనాలకు, మోసాలకు పాలపడడం లాంటి వాటికీ అలవాటు పడిపోయారు. కష్టపడి పని చేసి సంపాదించిన వారు ఈ దోపిడీ దొంగల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇదివరకు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సంబంధించిన వీడియో […]
India Passport Rank Worldwide: హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా తన తన స్థానాన్ని తిరిగి పొందింది. ఈ పాస్ పోర్ట్ ఉపయోగించి రికార్డు స్థాయిలో 195 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. దింతో సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా మారింది. ఇకపోతే భారతదేశం కూడా పాస్ పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో కాస్త ముందు అడుగు వేసింది. […]
HDFC FD Rates Hike: మీలో ఎవరికైనా HDFC బ్యాంక్లో ఖాతా ఉంటే.. మీకు శుభవార్త. వాస్తవానికి, బడ్జెట్ తర్వాత దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ ఎఫ్డి రేట్లను పెంచింది. నిర్దిష్ట వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డిలపై వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది. రూ.3 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల రేటును 20 బేసిక్ పాయింట్లు పెంచింది. దింతో వినియోగదారులు FDపై అధిక రాబడిని పొందుతారు. బ్యాంక్ 4 సంవత్సరాల 7 నెలలు అంటే […]
Drugs Positive For Sharks: తాజాగా సొరచేపలకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయా అంశంగా మారింది. బ్రెజిల్ దేశ ఆగ్నేయ తీరంలోని 13 సొరచేపలకు డ్రగ్స్ (కొకైన్) పాజిటివ్ వచ్చిందని ఆ దేశ సైంటిస్టులు తెలిపారు. నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన సహా అక్రమ కొకైన్ ల్యాబ్ ల వ్యర్థాలు సముద్రంలో కలవడంతోనే సొరచేపల్లో ఈ కొకైన్ ఆనవాళ్లు కనిపించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ విషయం సంబంధించి ‘కొకైన్ షార్క్’ అనే టైటిల్ తో […]