BMW 5 Series LWB: జర్మన్ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ భారతదేశంలో కొత్త 5 -సిరీస్ లాంగ్ వీల్బేస్ (LWB) వెర్షన్ ను విడుదల చేసింది. ఈ వాహనం రైట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ ను పొందిన మొదటి మార్కెట్ భారతదేశం. బిఎండబ్ల్యూ 5 సిరీస్ LWB 4 రంగులలో కారును అందించబడుతుంది. మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, M కార్బన్ బ్లాక్, స్పార్క్లింగ్ కాపర్ గ్రే లలో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్తో పోలిస్తే దీని […]
Aqua Line In Mumbai: ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ఈరోజు నుంచి ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు. మొదటి దశలో ఇది శాంటా క్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీప్జెడ్) నుండి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వరకు నడుస్తుంది. ఈ 33.5 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని కొలాబా – బాంద్రా- SIPZ లైన్ అని కూడా పిలుస్తారు. […]
Telangana Assembly On Wednesday: బుధవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మండలిలో సభ్యులైన.. తాతా మధు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మేడిగడ్డలో నీళ్ళు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్ట్ లలో నీళ్ళు అడుగంటునయి. ప్రాజెక్ట్ లలో నీటి నిల్వ కోసం ఏమి చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రశ్నలను ఆయన లేవనెత్తాడు. ఇక ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మేడిగడ్డ […]
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ప్రారంభంకానున్నాయి. ఇందులో భారతదేశం నుండి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. గత టోక్యో ఒలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దింతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ. 417 కోట్లు వెచ్చించింది. ఇందుకు సంబంధించి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. Broccoli: లైంగిక […]
Broccoli Played Important role In Sexual Life: సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే బ్రోకలీని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ఆకుపచ్చ కూరగాయల రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు బ్రోకలీ నిజంగా పోషక శక్తి. అంతేకాదు మీ లైంగిక జీవితంపై దాని ప్రభావంతో సహా బ్రోకలీ యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు, […]
Due To Landslides Triggered By Heavy Rains In Ethiopia 146 are 50 Dead: తాజాగా ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ప్రస్తుతం అందిన సమాచారం మేరకు 146 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు.. దక్షిణ ఇథియోపియా లోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో జరిగిన బురద కారణంగా మృతి చెందిన వారిలో చిన్నారులు, […]
Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పైన భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. ఇక తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. కానీ దక్కింది శూన్యం రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని., బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి […]
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్న స్పీకర్ చాంబర్ లో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) తాజాగా సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాలలు హాజరయ్యారు. ఇక నేడు జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ […]
Police Phone Recovery: తెలంగాణ రైల్వే స్టేషన్ లో పోగట్టుకున్న లేదా దొంగలించబడిన ఫోన్స్ కొన్నిటిని రికవరీ చేసారు రైల్వే పోలీసులు. ఈ నేపథ్యంలో 21 లక్షల విలువ చేసే 210 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బాధితులకు ఐపిఎస్ చందన దీప్తి ఫోన్స్ అందచేశారు. ఇక ఈ విషయం పై రైల్వే ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ.. రైల్వే పోలీస్ స్టేషన్ నుండి ఇప్పటివరకు 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చామని.. 2 నెలల […]
KTR In Assembly : నేడు మొదలైన తెలంగాణ అసెంబ్లీలో లాస్య నందిత సంతాప తీర్మానంపైన కేటీఆర్ కామెంట్స్ చేసారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న గారు నిబద్ధతతో కలిసి పనిచేసిన వ్యక్తి అని., సాయన్న కోరినట్టు కవాడిగూడ నుంచి లాస్యను గెలిపించుకున్నము., సాయన్న మరణం నుంచి అప్పడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది., సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా యాక్సిండెంట్ కు గురై చనిపోవటం అత్యంత ఆవేదన కలిగించిన […]