Kothuru Ram Kumar
Author- NTV Telugu-
KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
KTR: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మెందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమే అని ఆయన విమర్శించారు. “బీజేపీ అంటే నమ్మకం కాదు… అమ్మకం” అంటూ పేర్కొన్నారు. Read Also: IND vs AUS: […] -
RCB Unbox Event 2025: ‘ఈ సాలా కప్ నమ్దే’.. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ డేట్ లాక్
RCB Unbox Event 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ 18వ ఎడిషన్ గా జరగనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కానుంది. ప్రతి సారి లాగా ఈ సారి కూడా ఐపీఎల్ లోని అన్ని జట్లు తమ జట్లను మెరుగుపరుచుకోవడానికి, కొత్త క్రీడాకారులను తీసుకోని కప్ గెలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తన ఫ్యాన్స్ కోసం […] -
BSNL: బిఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. అపరిమిత కాల్స్ ఏడాది పాటు వ్యాలిడిటీ!
BSNL: భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఫిక్స్డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ అనేక ఇతర సేవలను అందిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా వినియోగదారులకు సరసమైన ధరలలో సేవలను అందించడానికి ప్రయత్నిస్తుంది. 2025 మార్చి 14న హోలీ పండుగ రానున్న నేపథ్యంలో, BSNL ప్రజల కోసం “హోలీ ధమాకా” ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత […] -
Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో గుర్రంపై దారుణం.. సిగరెట్ తాగించి ఆపై?
Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో కొందరు యువకులు గుర్రంపై దారుణంగా ప్రవర్తించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఊరేగింపులో గుర్రాన్ని బలవంతంగా నేలపై పడుకోబెట్టి సిగరెట్ తాగించడం, దానిపై పుష్-అప్స్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడడం వంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ‘ఇట్స్ జీన్వాల్ షాబ్’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి బూట్లతో గుర్రంపై ఎక్కి దాని శరీరంపై పుష్-అప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో […] -
Rishabh Pant: మరో అంతర్జాతీయ అవార్డు రేసులో రిషబ్ పంత్
Rishabh Pant: రెండు సంవత్సరాల క్రితం భయంకరమైన కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. మృత్యువును ఓడించి క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చిన భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ (Laureus World Sports Awards) విభాగంలో నామినేట్ అయ్యాడు. Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి! డిసెంబర్ 2022లో పంత్ […] -
Poco M7 5G: కేవలం రూ.9999కే ఇన్ని ఫీచర్స్ ఏంటి భయ్యా!
Poco M7 5G: బడ్జెట్ ఫోన్ల మార్కెట్ లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. భారతదేశంలో వినియోగదారులు మంచి ఫీచర్లు, తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఫోన్లను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో (Poco) తాజాగా భారత మార్కెట్లో తన కొత్త ఫోన్ పోకో M7 5G (Poco M7 5G) ను విడుదల చేసింది. ఈ మొబైల్ బడ్జెట్ ధరలో విడుదలైన.. సూపర్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇక పోకో M7 5G ఫీచర్లు, […] -
Akhilesh Yadav: మనుషులు ఏమైనా రోబోలా? వారానికి 90 గంటల పనిపై మాజీ సీఎం ఘాటు వ్యాఖ్యలు
Akhilesh Yadav: భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలు అనేవి పని చేసే రంగం, ఉద్యోగం స్వభావం, కంపెనీ విధానాలు, ఇంకా ప్రభుత్వ నియమావళులపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పూర్తి సమయం ఉద్యోగులు వారానికి 40 నుండి 48 గంటల వరకు పని చేస్తారు. అయితే, కొన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్, స్టార్టప్, ఫైనాన్స్, మరికొన్ని ప్రైవేట్ రంగాల్లో, ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి 60 నుండి 80 గంటల వరకు […] -
IPL 2025: టీం కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ పేర్లను ప్రకటించిన కేకేఆర్
IPL 2025: భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఈ నెల 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఎప్పటిలానే ఈసారి కూడా 10 జట్లు తమ బలాబలాలను పరీక్షించుకోనున్నాయి. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో రసవత్తర పోటీలు జరుగనున్నాయి. అభిమానులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించే ఈ క్రికెట్ పండుగలో జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది. Read […] -
Viral Video: ఎవడ్రా నువ్వు.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. ఏకంగా కరెంట్ తీగల మీదే మొదలు పెట్టేశావ్
Viral Video: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంత శక్తివంతగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, ప్రతిభను పంచుకోవడానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తపనతో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వింత విన్యాసాలు, ప్రమాదకరమైన స్టంట్లు, అసభ్యకరమైన ప్రవర్తనతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూ క్షణాల్లో సెలబ్రిటీలుగా మారిపోవాలని ఆరాటపడుతున్నారు. గత కొద్దికాలంగా ఇలాంటి వైరల్ […] -
Revolt RV BlazeX: సరసమైన ధరలో కిల్లింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్
Revolt RV BlazeX: పెరుగుతున్న వాయు కాలుష్యం, అలాగే ఇంధన ధరలకు సతమతవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ విభాగంలో ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిణామం మధ్య రివోల్ట్ ఇండియా సంస్థ తన పోర్ట్‌ఫోలియోలోకి కొత్త సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసింది. Revolt RV BlazeX పేరుతో విడుదలైన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1.14 లక్షలుగా ఉంది. దీని […]
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?