Gold Cheating: తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామంటూ మోసం.. ఇద్దరు అరెస్టు..
- తక్కువ రెట్టుకు బంగారం ఇప్పిస్తామంటూ మోసం.
- ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు..
- సిద్దిపేటకు చెందిన పలువురి వద్ద బంగారం తక్కువ రేటుకు ప్రముఖ గోల్డ్ షాపులో ఇప్పిస్తామంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Cheating: తక్కువ రెట్టుకు బంగారం ఇప్పిస్తామంటూ కొందరు ఈ మధ్య మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అమాయకులను మోసం చేయబోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ విషయంలో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు చెందిన పలువురి వద్ద బంగారం తక్కువ రేటుకు ప్రముఖ గోల్డ్ షాపులో ఇప్పిస్తామంటూ వారు నమ్మబలుకుతూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు.
Helicopters Collided: టేకాఫ్ సమయంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆస్ట్రేలియాలో ఘటన
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
అమాయకులను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. బంగారం కోసం డబ్బు ఇచ్చి నెలలు గడుస్తున్నాకానీ.. ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన కొందరు పోలీసులను ఆశ్రయించారు భాదితులు. పంజాగుట్టకు చెందిన విశాల్, వినయ్ లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చూపిస్తున్నారు. గతంలోనూ బంగారం తక్కువ రెట్టుకు ఇప్పిస్తాంటూ.. రామంతపూర్ చెందిన వారిని బురిడీ కొట్టించింది ఈ ముఠా. ఇక పోలీసులు ఈ కేసును పంజాగుట్ట నుంచి సి.సి.యస్ కు బదిలీ చేసారు.
Amritpal Singh: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆగ్రహం
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!