Paris Olympics 2024 Sarabjot Singh: పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్ జోడి మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ఈ జంట 16-10తో దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓహ్, వోన్హో లీ జోడీని ఓడించింది. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో మనుకి ఇది రెండో పతకం కాగా., సరబ్జోత్ తొలిసారి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇకపోతే సరబ్జోట్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. సరబ్జోత్ […]
Stock Markets intraday: వారంలో రెండో ట్రేడింగ్ రోజు మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ లోని సెన్సెక్స్, నిఫ్టీ రెండూ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో 81,455.4 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 24,857.3 వద్ద ముగిశాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 ఏకంగా 90 పాయింట్ల లాభంతో 16,546.55 పాయింట్ల వద్ద ముగిసింది. ఇకపోతే నేడు […]
Rashid Khan has taken 600 wickets in T20 Format: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు వెటరన్ బౌలర్ రషీద్ ఖాన్ మరో భారీ రికార్డ్ ను సాధించాడు. తాజాగా ఈ లెగ్ స్పిన్నర్ T-20 క్రికెట్లో తన 600 వికెట్లను పూర్తి చేశాడు. ‘ది హండ్రెడ్’ పోటీలో అతను ఈ ఘనత సాధించాడు. మెన్స్ హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ జట్టు తరఫున ఆడిన రషీద్ మాంచెస్టర్ ఒరిజినల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ […]
Beggar Having Huge amount of money : ఓ బిచ్చగాడి జేబులో రూ.5 లక్షలకు పైగా నగదు దొరికిన షాకింగ్ ఘటన పాకిస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా.. అతడిని రక్షించే సమయంలో ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. అతని జేబులో భారీగా డబ్బు కనిపించింది. పాకిస్థాన్ మీడియా నివేదిక ప్రకారం.., పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోధా జిల్లాలోని ఖుషబ్ రోడ్లో బిచ్చగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. […]
గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు. ఇది గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు సంభవించే తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి. ఇది గుండె కండరాల కణజాలం దెబ్బతినడానికి లేదా మరణానికి దారితీస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్లు అని కూడా పిలువబడే గుండెపోటుకి దోహదపడే అనేక అంశాలు ఉన్నాయి. గుండెపోటులకు ప్రధాన కారణాలను అర్థం చేసుకోవడం అనేది నివారణ లేదా ముందస్తు జాగ్రత్తలకు కీలకం. గుండెపోటుల వెనుక ఉన్న వివిధ కారణాలను, వాటిని ఎలా నిర్వహించవచ్చో ఒకసారి చూద్దాం. […]
SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: తాజగా ఐఆర్సిటిసి భక్తులకోసం వారి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఆగష్టు 17 – ఆగష్టు 28, 2024 న 11 రాత్రులు / 12 రోజులు జరగనుంది. ఈ టూర్ లో సందర్శన క్షేత్రాల విషయానికి వస్తే.. ఉజ్జయిని [మహకళేశ్వర్, ఓంకారేశ్వర్], ద్వారక [నాగేశ్వర్], సోమనాథ్ [సోమనాథ్], పూణే [భీమశంకర్], నాసిక్ [త్రయంబకేశ్వర్], ఔరంగాబాద్ [గ్రీశ్నేశ్వర్] లలో దర్శనాలను చేయించనున్నారు. […]
CAT 2024: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024లో అడ్మిషన్ తీసుకునే వారికి అలెర్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) కలకత్తా CAT 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ అప్లికేషన్ చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా అధికారిక వెబ్సైట్ iimcat.ac.inని సందర్శించడం ద్వారా పూర్తి చేయవచ్చు. The GOAT: […]
Ganja In Metro: ఎప్పుడు రద్దీగా ఉండే చెన్నై మెట్రోలో గంజాయి తాగుతున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. తొండియార్ పట్టణానికి చెందిన నిందితుడు భువనేష్ (24) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టయిన నిందితుడు భువనేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లలో గంజాయి, సిగరెట్లు, మద్యం, స్నాక్స్ తీసుకోవడం నిషేధం. అయితే తొండియార్ లోని భువనేష్ మెట్రోలో చాలా మంది ప్రయాణికుల మధ్య గంజాయి తాగాడు. అతడు గంజాయి తాగుతున్న […]
MLC 2024: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ నేడు ముగిసింది. స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫైనల్ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి లీగ్‌లో కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో స్మిత్ వాషింగ్టన్ ఫ్రీడమ్ కోసం తన శక్తిని మొత్తం చూపించడం కనిపించింది. అతను తన జట్టు టైటిల్ విజయంలో హీరోగా నిలవడమే కాకుండా.., విధ్వంసం సృష్టించి సిక్సర్ల రికార్డును కూడా బద్దలు […]
Paris Olympics 2024: భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్‌లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్ ఆటను మొదలు పెట్టింది. సింగిల్స్ లో సుమిత్ నాగల్, డబుల్స్‌లో బోపన్న – బాలాజీ జోడీ రంగంలోకి దిగింది. ఈ రెండింటిలోనూ భారత్ ప్రయాణం తొలి రౌండ్లోనే ముగిసింది. నాగల్ […]