Minister Seethakka – KTR: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రస్తుత మంత్రి సీతక్క మండి పడ్డారు. ఇందులో భాగంగా గత 10 ఏళ్లలో కేటీఆర్ ఎప్పుడైనా ఓయూకి వెళ్ళాడా.? కేటీఆర్ మాటలు.. కోట శ్రీనివాస్ రావు కోడి కథ లెక్క ఉందని ఆమె మండి పడింది. డబుల్ పించన్ మీ హయంలో తీసుకున్న వాళ్ళు కేవలం 5 వేల పై చిలుకు మాత్రమే అని., మళ్లీ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ […]
Breaking News CBI Kavitha: ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో భాగంగా కవితనే కీలక సూత్రధారి అని ఆరోపించిన సీబీఐ.. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం లాంటి పనులు చేసిందని తెలిపింది. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని., ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం […]
A Bir Missing in Sarayu River: అయోధ్యకు తీర్థయాత్రకు వెళ్లిన జనగాం జిల్లాకు చెందిన 16 ఏళ్ల యువతీ స్నాన ఘాట్‌లో స్నానం చేస్తుండగా, ఎగువ నుంచి నదిలోకి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో సరయూ నదిలో కొట్టుకపోయింది. జనగాం లోని ఏబీవీ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తేజస్విని (16) మూడు రోజుల క్రితం తన కుటుంబంలోని మరో 15 మంది సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లింది. అయోధ్య లోని రామమందిరం, ఇతర […]
FSSAI give 5 star rating for LULU Mall: హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఉన్న లులు మాల్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి 5 స్టార్ రేటింగ్ లభించింది. సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉన్న హైపర్‌మార్కెట్, ఆహార నిర్వహణ, తయారీ అలాగే నిల్వలో అత్యుత్తమ అభ్యాసాల కోసం ఈ 5 స్టార్ రేటింగ్ ను అందుకుంది. హైదరాబాద్ […]
Shamshabad Airport Cab Drivers Protest: తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ లు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్ లో ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడపడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారు. వేలాది క్యాబ్ లను పార్కింగ్ లో నిలిపివేసి క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరిమించేది లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్ పోర్ట్ వద్ద […]
Ibomma – Boppam.tv: నెట్టింట సినిమాలు చూసే ఎవరైనా సరే ఐ బొమ్మ గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ఏ భాషలో సినిమా అయినా సరే ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ మధ్యకాలంలో సినిమా మేకింగ్ ఖర్చులు భారీగా పెరగడంతో.. చాలా సినిమాల మొదటి రెండు వారాలు పూర్తిగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. దింతో చాలామంది మధ్యతరగతి ప్రజలు సినిమాను థియటర్స్కు వెళ్లి చూడాలంటే భయపడిపోతున్నారు. దింతో […]
Liquor Policy Case: ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించింది సీబీఐ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని అభియోగం గావించింది. ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ […]
Street Girlfriends Trend In China: ప్రస్తుతం చైనాలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదికూడా ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే. సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. మతిపోయే ఆఫర్.. అదేంటంటే.. సింగిల్స్ కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకోవచ్చు. ఔను.. మీరు విన్నది అక్షరాలా నిజం. కాకపోతే ఈ ఆఫర్ భారత్‌లో కాదండి., చైనాలో. ఆ దేశంలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ప్రస్తుతం తెగ ఊపందుకుంది. ఆ దేశ యువతులు ఏకంగా వీధుల్లో స్టాళ్లు ఏర్పాటు […]
KTR About Civil supplies : సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాసన సభలో సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. […]
Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా […]