KTR About Civil supplies : సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాసన సభలో సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. […]
Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా […]
IND vs SL 3rd T20: నేడు టీమిండియా శ్రీలంకతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకున్న శ్రీలంక బౌలర్లు టీమిండియా బ్యాటర్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48 పరుగులకే కీలక ఐదు వికెట్లను చేజారి పీకలోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన జైశ్వల్ కేవలం పది పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి సారీ […]
Paris Olympics 2024: మనకు ఒలింపిక్స్ అనగానే ముందుగా 5 రింగ్స్ సింబల్ గుర్తొస్తుంది. 2024 ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుండి మొదలై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. సుమారు 10 వేల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఒలంపిక్స్ చరిత్రను పరిశీలిస్తే 1896లో ఈ విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. చాలాకాలంగా ఈ ఆటలకు ప్రతీక అయిన 5 వృత్తాకార వలయాలను మనం చూస్తున్నాము. ఈ ఆటలు ప్రారంభమై ఒక శతాబ్దానికి పైగా గడిచింది. […]
IND vs SL T20: నేడు జరుగుతున్న భారత్ – శ్రీలంక మధ్య నామమాత్రపు మూడో టి20లో ఆతిధ్య టీం టాస్ ను గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే వికెట్లను వరుసగా కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ కేవలం పది పరుగులకే వెలుగు తిరగగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి డక్ అవుట్ గా వెనుతిరిగి నిరాశపరిచాడు. ఇక బ్యాటింగ్ లైనప్ లో ప్రమోషన్ పొందిన […]
Eating Oats Healthy Lifestyle: కొన్ని సంవత్సరాల నుండి వోట్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్ ఫుడ్ గా ప్రజాదరణ పొందింది. మీరు వాటిని అల్పాహార ఎంపికగా చేసుకున్న లేదా మీకు ఇష్టమైన వంటకాల్లో చేర్చినా వోట్స్ తినడం మీ మొత్తం ఆరోగ్యమును గణనీయంగా మెరుగుపరుస్తుంది. మీ ఆహారంలో వోట్స్ ను చేర్చడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను, అవి మీ ఆరోగ్యానికి ఎందుకు ప్రధానమైనవిగా ఉంటాయో ఒకసారి చూద్దాం. పోషకాలు అధికంగా ఉండే సూపర్ […]
IND vs SL ODI: భారత్, శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డే ఆగస్టు 2న జరగనుంది. తాజాగా భారత్ తో వన్డే సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఫాస్ట్ బౌలర్ దాషున్ షనకకు చోటు దక్కకపోవడం విశేషం. ఇక భారత్ తో వన్డే సిరీస్ కు శ్రీలంక […]
iPhone Call Recording: ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18.1 యొక్క మొదటి బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ లో చాలా కొత్త ఫీచర్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రత్యేకత యాపిల్ ఇంటెలిజెన్స్. ఈ అప్డేట్ లో మరెన్నో ప్రత్యేక ఫీచర్లు కూడా చేర్చబడ్డాయి. ఇది వినియోగదారులకు చాలా సహాయపడుతుంది. ఈ అప్డేట్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ చేయగలుగుతారు. ఈ అప్డేట్ లో అందుబాటులో ఉన్న […]
Nothing Phone 2a Plus: నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ని మార్కెట్లోకి సంస్థ తీసుకువస్తోంది. ఈ ఫోన్ జూలై 31న భారతదేశంలో లాంచ్ కానుంది. లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఈ హ్యాండ్సెట్ వివరాలను ధృవీకరించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పరికరం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మీరు దీన్ని నథింగ్ ఫోన్ 2a యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌గా పరిగణించవచ్చు. దాని వివరాలు పూర్తిగా చూస్తే.. సోషల్ […]
RBI Jobs 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 94 గ్రేడ్ B ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 25 జూలై 2024 నుండి ప్రారంభమైంది. ఇక దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2024 వరకు సాయంత్రం 6:00 గంటల వరకు సమయం ఉంది. ఆన్లైన్ లోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ పోస్ట్ లకు సంబంధించి రిక్రూట్మెంట్, […]