Kothuru Ram Kumar
Author- NTV Telugu-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బౌలింగ్‌లో వైష్ణవి శర్మ, […] -
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
Temple Style Daddojanam: దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే దద్దోజనం ఎంతో కమ్మగా, నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. ఇంట్లో పండుగల సమయంలో అమ్మవారికి లేదా ఇతర దేవతలకు నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా సులువైన, ఆరోగ్యకరమైన ప్రసాదం. సరైన కొలతలతో చేసుకుంటే అస్సలు గట్టిపడకుండా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా కడుపుకి ఎంతో హాయినిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే విధానం ఎలానో ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలిసిన పదర్థాలు అన్నం తయారీకి: * బియ్యం […] -
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
Surprise For Delivery Boy: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. కష్టపడి పనిచేసే బ్లింకిట్ (Blinkit) డెలివరీ వర్కర్ సుజీత్‌కు కొత్త స్కూటీని బహుమతిగా అందించిన దృశ్యాలు నెటిజన్ల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. కుటుంబ పోషణ కోసం సుజీత్ రోజూ సైకిల్‌పైనే ప్రజల ఇళ్లకు సరుకులను డెలివరీ చేసేవాడు. అలాంటి వ్యక్తికి ఒక్కసారిగా కొత్త స్కూటీని బహుమతిగా ఇవ్వడంతో అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నిర్వాహకులు మొదట […] -
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
Second Hand Car Buying: తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ (పాత) కార్లు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తాయి. బడ్జెట్‌కు తగినట్లు లభించే పాత కారు మంచి కండిషన్లో ఉంటే అది మంచి ఎంపికే అవుతుంది. అయితే బయటకు మెరిసిపోతూ కనిపించే రూపాన్ని మాత్రమే చూసి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. సరైన తనిఖీ లేకుండా కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో రిపేర్లు, మెయింటెనెన్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి కారు కొనుగోలు చేసే […] -
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
Viral Video: సోషల్ మీడియాలో ఓ నవజాత శిశువుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో పిల్లాడికి పెద్ద మీసాల్లా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఈక్వెడార్‌కు చెందినదిగా సోషల్ మీడియా పోస్టుల్లో వైరల్ అవుతుంది. దీంతో బిడ్డ పుట్టుకతోనే ఇంత మీసాలతో ఎలా పుట్టాడంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. కొందరు పిల్లలు పుట్టినప్పుడు శరీరంపై సన్నని, మృదువైన వెంట్రుకలతో ఉంటారు. వీటిని లానుగో (Lanugo) అంటారు. ఇవి గర్భంలోనే ఏర్పడి, […] -
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (126), దీప్తి శర్మ (106 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ ప్రత్యర్థి ముందు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. […] -
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
Honor Pad X10 Mini: హానర్ (Honor) నుండి సరికొత్తగా ‘Honor Pad X10 Mini’ పేరుతో కాంపాక్ట్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ట్యాబ్లెట్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. మెటల్ బాడీ, భారీ బ్యాటరీ, ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన ఎడ్యుకేషనల్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర 1,099 యువాన్లు (సుమారు రూ. 13,800 లేదా $165)గా నిర్ణయించారు. ఇందులో 9.7-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 2052×1152 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, […] -
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మందాన డకౌట్‌గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న మందాన.. నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ డకౌట్‌తో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరింది. ఆమె ఇప్పటివరకు 5 సార్లు డకౌట్ […] -
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
Ajinkya Rahane All-Time India Test XI: టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే తన ఆల్‌టైమ్ భారత టెస్ట్ XIను ఎంపిక చేశాడు. అయితే ఇందులో ఓ ప్రత్యేక నిబంధన నేపథ్యంలో ఎంపిక చేయాలి. రహానే అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్లో తనతో కలిసి ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చింది. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంచుకున్న రహానే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మాత్రం చోటు కల్పించకపోవడం ఇప్పుడు హాట్ […] -
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
itel 2165C: స్మార్ట్‌ఫోన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేలా ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) కీలక అడుగు వేసింది. itel 2165C ఫీచర్ ఫోన్లో PhonePe ద్వారా ఆఫ్‌లైన్ UPI పేమెంట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం ఫోన్‌పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉండే ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇది ఉపయోగపడనుంది. ఈ కొత్త సదుపాయంతో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని కంపెనీ […]
తాజావార్తలు
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
-
God of War: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’.. తొలిసారి నోరు విప్పిన మాటల మాంత్రికుడు.!
-
itel VistaTab 32: ఐటెల్ VistaTab 32 టాబ్లెట్ లాంచ్.. 8200mAh బ్యాటరీ, 11 ఇంచెస్ డిస్ప్లే, 8MP కెమెరా ఫీచర్లు ఇవే!
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!