Cyber Fraud Arrest: 100 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసానికి పాల్పడిన చైనా పౌరుడిని ఢిల్లీ రాష్ట్రంలోని షాహదారా జిల్లా సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫెంగ్ చుంజిన్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను ట్రాప్ చేసేవాడు. నిందితుడి నుంచి మోసానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సురేశ్ కొలిచియిల్ అచ్యుతన్ 2024 జూలై 24న సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. అందులో తాను స్టాక్ మార్కెట్లో నకిలీ ట్రేడింగ్‌లో […]
KCR Movie Pre Release Event: జబర్దస్త్ కమెడియన్ గా పరిచయమైన రాకింగ్ రాకేష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ‘కేశవ చంద్ర రమావత్’ (KCR). ఈ సినిమాకి గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ నిర్మాణం చేస్తోంది. ఇందులో రాకేష్ సరసన అనన్య కృష్ణ కథానాయకగా నటించింది. ఈ సినిమాను నటుడు రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. లంబాడి వర్గానికి చెందిన యువకుడి నిజ జీవితం […]
Ram Charan RC16: నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప నగరానికి బయలుదేరి వెళ్లారు. ఇక కడప చేరుకున్న రామ్ చరణ్ కు విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన రామ్ చరణ్ నేరుగా కడప నగరంలోని […]
Naga Chaitanya Wedding Card: డిసెంబర్ 4న జరగబోయే వివాహ కార్యక్రమానికి సంబంధించి అక్కినేని ఇంట్లో పెళ్లి పనుల హడావిడి మొదలైంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత దూళిపాళ్లతో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇకపోతే, ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖలను పంచడం మొదలుపెట్టింది అక్కినేని కుటుంబం. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకుల ప్రముఖులను అలాగే బంధుమిత్రులను వివాహానికి తప్పకుండా […]
Ram Charan In Kadapa: శనివారం నాడు మొదలైన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవానికి ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే నేడు జరుగుతున్న అమీన్‌పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో కడప నగరంలో సందడి వాతావరణం నెలకొంది. రాత్రి […]
Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ఏ ఒక్క భారతీయుడికి పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్ పతి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ జరుగుతోంది. ఈ షోకి ఇప్పటికే అనేకమంది సినీ తారలు హాజరయ్యారు. అయితే, తాజాగా ఓ ఎపిసోడ్లో ఓ అమ్మాయి రాగా.. మతాల సందర్బంగా తనకు తైక్వాండో వచ్చు అంది. దాంతో వెంటనే […]
Dhananjaya Engagement: కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన ‘ధనంజయ’ అంటే తెలుగు సినీ అభిమానులు అంత త్వరగా గుర్తు పట్టకపోవచ్చు. అదే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విలన్ ‘జాలిరెడ్డి’ అనండి అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ గా ఆయన ఆకట్టుకున్నాడు. ఇకపోతే, ప్రస్తుతం ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాత, రచయితగా కూడా బిజీబిజీగా ఉన్నారు. ధనంజయ ప్రస్తుతం సత్యదేవ్ తో కలిసి ‘జీబ్రా’ సినిమాలో మంచి రోల్ […]
Nikhil Siddhartha UNIK: భారతదేశ చలనచిత్ర పరిశ్రమలలో హీరోలకు, హీరోయిన్లకు పేరు ముందు కొన్ని ట్యాగ్ లను తగిలించి వారిని అలా పిలుస్తుంటారు. కొత్తగా వస్తున్న హీరోలు వారి ఇమేజ్ కు తగ్గట్టుగా స్టార్ ట్యాగ్ పెట్టేసుకుంటుంటే.. మరి కొంతమంది స్టార్ హీరోలు వారికున్న ట్యాగ్ లను మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇదివరకే సుధీర్ బాబు నవ దళపతిగా, హీరో రాజ్ తరుణ్ జోవియల్ స్టార్ గా, శర్వానంద్ చార్మింగ్ స్టార్ అంటూ ఇలా వారు […]
Powerlifting Championship: గుజరాత్‌లోని కచ్‌కు చెందిన టీనేజర్ వత్సల్ మహేశ్వరి, అతని తండ్రి నిఖిల్ మహేశ్వరి జంట అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారతదేశానికి కీర్తిని తీసుకువచ్చారు. భుజ్‌కు చెందిన 20 ఏళ్ల టీనేజర్ వత్సల్ మహేశ్వరి రష్యాలో జరుగుతున్న జూనియర్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 బంగారు పతకాలు సాధించి భారతదేశాన్ని గర్వించేలా చేసాడు. వత్సల్ పవర్‌లిఫ్టింగ్ డెడ్‌లిఫ్ట్ అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. చిన్న వయసులోనే పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుతంగా రాణించి 3 బంగారు పతకాలు […]
Lions Attack Cow:గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని 11 తాలూకాల్లో సింహాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తరుచుగా వేట కోసం తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాలుగు సింహాలు రాత్రి వేట కోసం జిల్లాలోని రాజులాలోని పిపావావ్ పోర్ట్ ప్రాంతానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేటలో వెతుకులాటకు బయలుదేరిన సింహాలు ఎద్దును వేటాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఎద్దు సింహాలను ఎదుర్కొంది. అంతేకాదు […]