Curry Leaves: కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడంతోపాటు బరువును నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. మీరు దీన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఉపయోగిస్తే, బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తుందని, జీవక్రియను పెంచి జీర్ణక్రియకు తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కరివేపాకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు […]
Aaryavir Sehwag: ప్రస్తుత రోజుల్లో క్రికెట్ ఆటగాళ్ళు టెస్ట్ మ్యాచ్‌లలో కూడా టి20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇది వరకు దశాబ్దం క్రితం టెస్టు క్రికెట్ అంత ఈజీ కాదు. ఆ సమయంలోనే భారత డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను విపరీతంగా బాధేసేవాడు. ఇప్పుడు, సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తన తండ్రిలానే నడుస్తున్నట్లు కనపడుతోంది. తాజాగా మ్యాచ్ లో అద్భుతాలు చేశాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ […]
Terrorist Attack: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో 50 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డౌన్ కుర్రం ప్రాంతంలో ప్రయాణీకుల వ్యాన్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, మహిళలు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అందిన నివేదిక ప్రకారం.. ఈ దాడిలో 50 మంది మరణించారు. దిగువ కుర్రంలోని ఓచుట్ కలి, మండూరి సమీపంలో ప్యాసింజర్ వ్యాన్ వెళ్లగానే […]
SCSS Scheme: రిటైర్ అయినా వారు ప్రతి నెలా ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా.? అయితే, పోస్ట్ ఆఫీస్ అటువంటి పథకాన్ని అందిస్తోంది. ఇందులో మీరు ప్రతి నెలా ఆదాయం పొందుతారు. పదవీ విరమణ తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం ఆందోళన నుండి బయటపడటానికి పోస్ట్ ఆఫీస్ లోని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఉత్తమ ఎంపిక. ఈ పథకం వృద్ధులకు సురక్షితమైన, స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. మీరు పదవీ విరమణ చేసి, […]
RBI Action On Banks: భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొత్తం ఐదు సహకార బ్యాంకులపై ద్రవ్య పెనాల్టీ విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్యలు చేపట్టనున్నారు. నవంబర్ 18, సోమవారం నాడు ఆర్బిఐ (RBI) ఈ సమాచారాన్ని అందించింది. ఈ జాబితాలో గుజరాత్ రాష్ట్రము నుండి 3, బీహార్ రాష్ట్రము నుండి 2 బ్యాంకులు ఉన్నాయి. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో బీహార్ లోని నవాడా సెంట్రల్ కో-ఆపరేటివ్ […]
SJ Suryah About Gamechanger: నటుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా నుండి తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ఇకపోతే, ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడుగా, క్రీజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 10, […]
Vivo Y300 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఈ రోజు (గురువారం) తన కోత 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నేడు Vivo Y300 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. కొంతమంది వివో ప్రియులు ఈ ఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కంపెనీ దీన్ని అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో కంపెనీ AMOLED డిస్ప్లేతో పాటు అనేక గొప్ప ఫీచర్లను అందించింది. కంపెనీ ఈ ఫోన్లో 50 […]
No Sick Leaves: కార్పొరేట్ ఆఫీసులకు సంబంధించిన వింత రూల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కచ్చితంగా ఇన్ని గంటల పని చేయాల్సిందే, సమయానికి తప్పనిసరిగా హాజరు అవ్వాల్సిందే లాంటి కొన్ని చిత్ర విచిత్రమైన రూల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. తాజాగా అలాంటి ఆర్డర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌లో ఓ కంపెనీ అంటించిన ఆర్డర్ కాపీ ఫోటో కనిపిస్తుంది. Also […]
Devdutt Padikkal In BGT: మరో 24 గంటల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024 – 25 ప్రారంభమవుతుంది. అయితే, దీనికి ముందు టీమిండియాలో గాయం ఆందోళన అభిమానులను టెన్షన్ పెంచింది. ఇది ఇలా ఉండగా.. నవంబర్ 22న ప్రారంభమయ్యే పెర్త్ టెస్టుకు ముందు బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది. గాయపడిన శుభమాన్ గిల్ స్థానంలో కొత్త ఆటగాడికి జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దేవదత్ పడిక్కల్‌ను […]
IRCTC Punya Kshetra Yatra: మీరు లేదా ఇంట్లోని మీ తల్లిదండ్రులు లేదా పెద్దలను తీర్థయాత్రలను సందర్శించడానికి తీసుకెళ్లాలనుకుంటే ఇది మీకు గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. ఇందుకు సంబంధించి తాజాగా, ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో మీరు ఒకేసారి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ పేరు ‘పుణ్య క్షేత్ర యాత్ర’. ఈ ప్యాకేజీలో మీ వసతి, ఆహారం ఇంకా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయి. పూర్తి ప్యాకేజీ వివరాలను ఒకసారి […]