Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
- అక్కినేని ఇంట్లో పెళ్లి పనుల హడావిడి
- డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8:13 గంటలకు లక్ష్మి శోభతో నాగచైతన్య వివాహం
- అన్నపూర్ణ స్టూడెంట్స్ ఇందుకు వేదిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya Wedding Card: డిసెంబర్ 4న జరగబోయే వివాహ కార్యక్రమానికి సంబంధించి అక్కినేని ఇంట్లో పెళ్లి పనుల హడావిడి మొదలైంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత దూళిపాళ్లతో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇకపోతే, ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖలను పంచడం మొదలుపెట్టింది అక్కినేని కుటుంబం. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకుల ప్రముఖులను అలాగే బంధుమిత్రులను వివాహానికి తప్పకుండా రావాలని అక్కినేని కుటుంబం ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Rajnath Singh: కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక పెళ్లి కార్డులో నాగచైతన్య నానమ్మ అన్నపూర్ణ, తాతయ్య నాగేశ్వరరావు అలాగే.. అమ్మమ్మ రాజేశ్వరి, తాతయ్య రామానాయుడుల ఆశీస్సులతో ఈ వివాహం జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ముహూర్తం విషయానికి వస్తే.. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8:13 గంటలకు లక్ష్మి శోభతో నాగచైతన్య వివాహం జరుగుతుందని, అన్నపూర్ణ స్టూడెంట్స్ ఇందుకు వేదిక కాబోతున్నట్లు నాగార్జున – అమల దంపతులు, లక్ష్మీ – శరత్ దంపతులు తెలిపారు. ఇకపోతే ఈ శుభలేఖను బాగా గమనిస్తే అందులో ఒక్కరి పేరు దగ్గర కూడా ఇంటిపేరు ముద్రించలేదు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!