IPL 2025 Mock Auction: నవంబర్ 24, 25 తేదీలలో జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ వేలం సంబంధించి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపిఎల్ లో ఆడే 10 ఫ్రాంచైజీలు వారి ఆటగాళ్లను రిటైన్ చేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ పైనే ఉంది. ఇకపోతే, ఐపీఎల్ వేలానికి ముందు అనేక ఛానల్లు మాక్ వేలం పాటలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే […]
IPL 2025 Auction: మరో రెండు రోజుల్లో రెండు రోజులపాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం జరగనుంది. ఈ వేలంలో ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు తమ జట్టుకు సరిపోయే ఆల్ రౌండర్లుగా సహకరించగల క్రికెటర్లను జోడించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువ డబ్బుతో స్టార్ ఆల్ రౌండర్లను టీంలోకి తీసుక రావాలి అనుకుంటున్నాయి. దింతో ఇప్పుడు భారత ఆల్ రౌండర్లతో పాటు విదేశీ ఆల్ రౌండర్లకు కూడా మంచి గిరాకీ ఉంది. మరి ఏ […]
Beauty Secret of Korean ladies: కొరియన్ ప్రజల చర్మం గాజులా మెరవడం సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొరియన్ మహిళలు, బాలికల లాంటి చర్మాన్ని పొందడానికి ప్రజలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కొరియన్ అందం రహస్యాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ స్కిన్ వంటి చర్మాన్ని పొందడానికి విస్తృతంగా దొరుకుతున్నాయి. కానీ, అవి ఖరీదైనవి కావడంతో, ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయలేరు. ఉత్పత్తులే కాకుండా, కొరియన్ ప్రజలు హోమ్ […]
Skin Care Tips: చలికాలంలో చల్లటి గాలులు వీయడం, గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం చేతులపై ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముఖానికి చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తాము. కానీ చేతులు, కాళ్ళ చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుండా కేవలం రోజుకు ఒకసారి మాయిశ్చరైజర్ రాసుకోండి. కానీ శీతాకాలంలో ఇది సరిపోదు. చలికాలంలో చల్లని గాలి, హీటర్ వాడటం, వేడి నీళ్లతో చేతులు కడుక్కోవడం వల్ల చేతులు పొడిబారతాయి. […]
Divorce Temple: ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాలు వాటి గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందగా, కొన్ని వాటి మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో దేవతలకు, దేవుడులకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ, ప్రపంచంలోని ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది. Also Read: Jail Sentence : […]
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ పెర్త్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ తొలిరోజు 150 పరుగులకే పరిమితమైన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియాను 67 పరుగులకే 7 వికెట్లను పడగొట్టింది. ఇక నేటి రెండో రోజులో భారత్ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. 67 పరుగుల వద్ద రెండో రోజును మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో టీమిండియాకు 46 పరుగుల […]
IND vs AUS KL Rahul and Yashasvi Jaiswal Partnership: ఒక రోజు లేదా ఒక సెషన్ టెస్ట్ మ్యాచ్లో పరిస్థితి ఎలా మారుతుందనే దానికి తాజా ఉదాహరణ పెర్త్ టెస్ట్ ఉదాహరణగా నిలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ తొలిరోజే ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించడంతో బ్యాట్స్మెన్స్ కష్టాల్లో పడ్డారు. భారత్, ఆస్ట్రేలియాలు కలిసి 17 వికెట్లు కోల్పోయినప్పటికీ రెండో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయి బ్యాటింగ్ సులువైంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న […]
Kannappa Poster: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే, […]
Fake Wedding Card Invitation: ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో ప్రజలను మోసం చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్కు శ్రీకారం చుట్టారు. సైబర్ మోసగాళ్లు పెళ్లి కార్డులను ఆశ్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక సలహా జారీ చేసింది. మీ వాట్సాప్లో తెలియని వ్యక్తి నుండి అలాంటి వివాహ కార్డు ఏదైనా పంపబడితే, దాన్ని తెరవడానికి ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు వెడ్డింగ్ కార్డ్ని తెరిచిన […]
Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు […]