IPL 2025 Mega Action: నేడు జెడ్డా వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడు రికార్డ్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి కైవసం చేసుకుంది. దీంతో గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుబోయిన మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. […]
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లోని అక్టోపస్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని భారీ లక్ష్యాన్ని ఏర్పరిచారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ […]
IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లో ఉన్న అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. దానితో స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ […]
Space Out Competition: ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు, డిజిటల్ పరికరాలకు అతుక్కుపోతున్న ప్రస్తుత ప్రపంచంలో దక్షిణ కొరియా ప్రజలు మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. దీనిని ‘స్పేస్ అవుట్’ అని పిలుస్తారు. ఇక ఈ కార్యక్రమం కోసం పోటీలో పాల్గొనే పోటీదారులు 90 నిమిషాల పాటు ఏమీ చేయనవసరం లేదు. అవును, ఎలాంటి సంభాషణ అవసరం లేదు. కదలాల్సిన అవసరం లేదు. […]
Sanju Samson in syed mushtaq ali trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్పై కేరళ కెప్టెన్ సంజు చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో కేరళ విజయం సాధించింది. కేరళ, సర్వీసెస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. సర్వీసెస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కేరళ 18.1 ఓవర్లలో […]
Hardik Pandya syed mushtaq ali trophy: హార్దిక్ పాండ్యా ఎక్కడికి వెళ్లినా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మైదానం ఏదయినా, ప్రత్యర్థి ఎవరన్నా పట్టించుకోని పాండ్యా కేవలం తన జట్టును గెలిపించుకోవడంపైనే దృష్టి సారించాడు. మరోసారి పాండ్యా అదే చేశాడు. 8 ఏళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్లోనే అద్భుతం చేశాడు. పాండ్యా అజేయ అర్ధ సెంచరీతో తన జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. బరోడా తరఫున […]
Women Kidnap On Road: రాజస్థాన్ లోని బలోత్రాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. శుక్రవారం సాయంత్రం పచ్చపద్ర రోడ్డులోని పృథ్వీరాజ్ ధర్మకాంత సమీపంలో ఓ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో నుంచి బలవంతంగా లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నవారు కెమెరాలో రికార్డ్ చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపక్కన స్కార్పియో కారు ఆగడం, అందులో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి […]
BSNL Recharge Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అనేక ఆఫర్స్ ను తీసుక వస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు మిగితా నెట్వర్క్ లతో పోలిస్తే చాలా చౌకగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు వినియోగదారుల మధ్య చాలా ప్లన్స్ ట్రెండ్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్తమ ఆఫర్లను అందించడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్ ని ఉపయోగిస్తుంటే అందుకోసం తక్కువ ధరలో పొడిగించిన చెల్లుబాటుతో ప్లాన్ […]
Helicopter For Bride: మనం పెళ్లిళ్లలో చాలారకాల వీడ్కోలు చూసి ఉంటాము. కానీ, ఆడంబరమైన పెళ్లి తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయే వీడ్కోలు ఒకటి తాజాగా జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తాంపూర్ గ్రామంలో ఒక రైతు తండ్రి హెలికాప్టర్లో తన కుమార్తె వధువుకు వీడ్కోలు పలికాడు. ఇందులో విశేషమేమిటంటే.. వధువు తల్లి ఇంటి నుంచి అత్తమామల ఇంటికి దూరం కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. ఇందుకోసం వరుడి తండ్రి సుమారు ఎనిమిది లక్షల […]
Yashasvi Jaiswal: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మొదటి టెస్ట్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ లు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ పడకుండా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 172 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి […]