Gun Firing In Bar: మెక్సికోలోని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తు తెలియనివారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 మంది మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలతో పోరాడుతున్న తీరప్రాంత ప్రావిన్స్ టబాస్కోలో ఈ కాల్పులు జరిగాయి. విల్లాహెర్మోసాలో కాల్పులు జరిగాయని పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఫెడరల్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారుల సహకారం తీసుకుంటున్నారు. Also Read: […]
SRH IPL 2025 Players List: ఐపీఎల్ 2025 కోసం నిర్వహించిన మెగా వేలం కోసం అన్ని జట్లు ఆటగాళ్ల కోసం భారీగా వేలం వేసి చాలా డబ్బు ఖర్చు చేశాయి. ప్రతి జట్టు 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేయడానికి ప్రయత్నించింది. గత ఐపీఎల్ సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్ వేలంలో భారీ కొనుగోళ్లు చేసి తన కొత్త జట్టును సిద్ధం చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజున […]
Huge Fire Accident: మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లోని ఫార్మా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అంబర్నాథ్, కళ్యాణ్, ఉల్హాస్నగర్, బద్లాపూర్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో పెద్దెత్తున భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. Also Read: Parliament Winter session: నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు.. ఈ ఘటన థానే […]
Zim vs Pak: జింబాబ్వే, పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు (ఆదివారం) బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 80 పరుగుల తేడాతో డీఎల్ఎస్ నిబంధనతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే నవంబర్ 26న ఈ మైదానంలోనే జరగనుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ 21 ఓవర్లలో […]
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం జెడ్డా వేదికగా ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బౌలర్ రాహుల్ చాహర్, ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ లో ఒకరైన జంపాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఇప్పటి వరకు 2025 వేలంలో ఏ ఆటగాడు ఏ టీం ఎవరిని కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం. * పంజాబ్ కింగ్స్ తమ జట్టులో మార్కస్ స్టోయినీస్‌ను చేర్చుకుంది. పంజాబ్ […]
IPL 2025 Mega Action Venkatesh Iyer goes to Kolkata Knight Riders: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను రాను రాను ఆచూతూచి కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది. […]
Virat Kohli Century: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అదిరిపోయే రీతిలో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో విరాట్ 10 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 143 బంతుల్లో […]
SSC GD Exam Dates: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) టైర్-2 పరీక్ష 2024, GD కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 కోసం పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మీరు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసినట్లయితే ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ పరీక్ష తేదీల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఇకపోతే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో పరీక్ష తేదీలను ప్రకటించింది. […]
IPL 2025 Mega Action Mohammed Shami SRH: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను నువ్వా నేనా అన్నట్లుగా కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది. ఈ వేలంలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఏ టీం కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం. The first crucial 🧩 of […]
IPL 2025 Mega Action Rishabh Pant joins Lucknow Super Giants: జెడ్డా వేదికగా మొదలైన ఐపీఎల్ 2025 మెగా వేలం నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదట టీమిండియా ఆటగాడు రికార్డ్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది. ఆ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ ” రైట్ […]