Kannappa Poster: మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు
- మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు.
- కన్నప్ప నుండి కొత్త పోస్టర్ రిలీజ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa Poster: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే, ఈ సినిమా మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కన్నప్ప సినిమా దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని టాలీవుడ్ లో టాక్.
Also Read: Minister Ramprasad Reddy: గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపు..
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
ఇకపోతే, తాజాగా మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో మోహన్ బాబు కాషాయపు రంగులో ఉన్న బట్టలు ధరించి సీరియస్ లుక్ తో కనపడుతున్నాడు. విభిన్న సినీ తారాగణం వల్ల సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే కన్నప్ప నుండి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచగా.. తాజాగా, విడుదలైన మంచు మోహన్ బాబు పోస్టర్ ను కూడా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు.
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!