IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్‌పైనే క్రికెట్ అభిమానులందరి దృష్టి పడింది. ఈ సిరీస్‌లో విజయం సాధించాలని ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలవ్వగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్ప కూలింది. […]
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ఆస్ట్రేలియా జట్టు డామినేషన్ క్లియర్ గా కనపడింది. భారత ఇన్నింగ్స్ […]
Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది. వాస్తవానికి, సిసోడియా తన బెయిల్ షరతులలో సవరణను కోరాడు. దీని ప్రకారం అతను ప్రతి వారం రెండుసార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల తర్వాత కేసు విచారణను షెడ్యూల్ చేసింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ ఢిల్లీ […]
Ind vs Aus KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంచ్ సమయానికి 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో, లంచ్‌కు కొంత సమయం ముందు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అవుట్ అయినా తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. మొదట ఫీల్డ్ […]
Collide Two Boats: గోవాలో భారత ఫిషింగ్ బోట్ ‘మార్తోమా’, భారత నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి. 21 నవంబర్ 2024 సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) […]
Pneumonia Risk In Winter: న్యుమోనియా అనేది ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాలుష్యం కారణంగా,అలాగే చలి కలం కారణంగా న్యుమోనియా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల దాని గురించి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. న్యుమోనియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని పద్ధతులు పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చు. Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 పండుగ తేదీలు […]
IPL 2025: నేడు భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. మరో రెండు రోజులలో IPL 2025 సీజన్ సంబంధిత మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలం ప్రారంభం కాకముందే ఐపీఎల్ తదుపరి సీజన్ తేదీని వెల్లడించారు. ఐపీఎల్ 2025 సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఎంతకాలం కొనసాగుతుంది అనేది వెల్లడైంది. IPL 2025 సీజన్ మునుపటి […]
Blood In Urine: మూత్రంలో రక్తం రావడాన్ని హెమటూరియా అని అంటారు. ఇది పురుషులలో అనేక ఆరోగ్య సమస్యలను సూచించే తీవ్రమైన పరిస్థితి. ఇది ఎల్లప్పుడూ తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కానప్పటికీ, మీరు లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. పురుషులలో మూత్రంలో రక్తం రావడానికి ప్రధాన కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి ఓసారి చూద్దాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ : ఇది బాక్టీరియా, వైరస్లు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల సంభవించే […]
Viral Photo: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, పొట్టి మహిళను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చింది. వీరిద్దరూ లండన్ టవర్ బ్రిడ్జి ముందు నిలబడి ఫోటో కూడా దిగారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే ఫోటోలు, వీడియోలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. వీరిద్దరూ కలిసినప్పుడు టీ తాగారు, […]
Russia Fired Hypersonic Missile: రష్యాపై తన క్షిపణులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికాతో సహా అనేక దేశాలు అనుమతి ఇవ్వడంతో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ చర్యలు తీసుకోవాలనే మూడ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వ్లాదిమిర్ పుతిన్ తాను అనుకున్న విధంగానే చేస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. రష్యా గురువారం ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. […]