Chevella Bus Accident: గతంలో ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ దస్తగిరి.. ఈ ప్రమాదంలో మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరికి సంబంధించిన విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం వికారాబాద్‌లోని అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ.. ఆయన చాకచక్యంగా బస్సును అదుపు చేసి అందులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే, నేడు అదే బస్సు ప్రమాదానికి గురై ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరం.
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్, 6000mAh బ్యాటరీతో Vivo Y19s 5G లాంచ్..!
Also Read
ఈ విషాద ఘటనపై డ్రైవర్ దస్తగిరి సోదరుడు జావిద్ స్పందిస్తూ, ప్రయాణికులను కాపాడిన ఆ డ్రైవర్ ఈరోజు అదే బస్సు ప్రమాదంలో చనిపోవడం జీర్ణించుకోలేని నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తగిరి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, ఆర్టీసీ బస్సును ఢీకొట్టి బోల్తా పడిన టిప్పర్ డ్రైవర్ వివరాలు కూడా తెలిశాయి. మృతి చెందిన టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఆయన దాదాపు ఒక సంవత్సరం నుంచి టిప్పర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందడం ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Chevella Accident Causes: బస్సు ప్రమాదానికి 12 ప్రమాద కారణాలు ఇవే..!
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!