Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం […]
UAN Number: యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) అనేది ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాకు ప్రత్యేకంగా కేటాయించే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఉద్యోగి జీతం నుండి ప్రతి నెలా కొంత డబ్బు PF ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ UAN నెంబర్ ద్వారా మీ PF ఖాతాకు సంబంధించిన వివిధ సేవలను వినియోగించుకోవచ్చు. మీ EPF బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ మార్చాలన్నా UAN అవసరం అవుతుంది. కానీ, కొన్నిసార్లు […]
AR Rahman: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించి, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సమాచారం ప్రకారం రెహమాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత తాజాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు. […]
IPL 2025: ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఈ సారి జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MTC) కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ […]
Robinhood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood). టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న […]
NZ vs Pak: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఆరంభం ఎదురైంది. క్రైస్ట్‌చర్చ్ లోని హెగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో పాకిస్తాన్ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి […]
AR Rahman: సంగీత రంగంలో అద్భుతమైన విజయాలను సాధించిన ఎ.ఆర్. రెహమాన్ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు రాసిన జయహో పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కూడా మరో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ మ్యూజిక్ మ్యాప్‌పై నిలిపిన రెహమాన్, ఎన్నో అవార్డులు, గౌరవాలను అందుకున్నారు. ఇది ఇలా ఉండగా, ప్రపంచ సంగీత ప్రియులను విశేషంగా అలరించిన భారతీయ సంగీత […]
Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఈశాన్య భారత పర్యటన సందర్భంగా శనివారం (మార్చి 15) మిజోరాంలో ఓ ప్రత్యేక క్షణాన్ని ఆస్వాదించారు. మిజోరాంకు చెందిన ఏడేళ్ల గాయనీ ఎస్తేర్ లాలదుహావమీ హనామ్తే పాటకు కేంద్రమంత్రి అమిత్ షా మంత్రముగ్ధుడయ్యాడు. దింతో ఆ చిన్నారికి గిటార్ ను బహుకరించారు. ఈ సందర్భంగా, అమిత్ షా తన అధికారిక X (Twitter) ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. భారతదేశం పట్ల ప్రేమ మనందరినీ కలిపే […]
IPL Purple Cap Winners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ను అందజేస్తారన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ అంటేనే బ్యాట్స్‌మెన్ హవా కొనసాగుతుంది. బంతి బంతికి పరుగు తీసేందుకు ప్రయత్నించే ఈ టి20 ఫార్మేట్ లో బ్యాట్స్‌మెన్ దూకుడుకి కళ్లెం వేసి వికెట్లను సాధించడం అంత ఆషామాసి విషయం కాదు. కాబట్టి, ప్రతి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఐపీఎల్ పర్పుల్ […]
Orange Cap Holders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ను ఆరెంజ్ క్యాప్ తో గౌరవిస్తుంది. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం ఓ బ్యాట్స్‌మన్‌కి తన కెరియర్లో మరింత ముందుకు వేలెందుకు ఎంతగానో సహాయపడుతుంది. గత 17 సంవత్సరాల్లో ఈ జాబితాలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. ప్రత్యేకంగా, విరాట్ కోహ్లీ 2016లో 973 పరుగులు చేసి ఇప్పటివరకు అత్యధిక పరుగుల రికార్డు కైవసం చేసుకున్నాడు. […]