IML T20 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 16) ఆదివారం జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఇండియా మాస్టర్స్, బ్రియాన్ లారా నేతృత్వంలో వెస్టిండీస్ మాస్టర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే, రెండు టీమ్స్ మాస్టర్స్ క్రికెట్లో అత్యంత అనుభవం కలిగిన ఆటగాళ్లతో కూడుకున్నాయి. […]
Skoda Octavia AWD: 2025 స్కోడా ఆక్టావియా AWD గ్లోబల్ మార్కెట్లో మరింత అధునాతన ఫీచర్లతో విడుదల కానుంది. ఈ సరికొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్, అత్యుత్తమ పనితీరుతో రాబోతుంది. ఇందులో 2.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది గరిష్ఠంగా 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గత మోడల్‌తో పోల్చితే 14 bhp అధిక శక్తిని అందించగల ఈ ఇంజిన్ ఆక్టావియాను మరింత శక్తివంతమైన కారుగా […]
Realme 14 5g: రియల్‌మి వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించి అధికారికంగా టీజ్ చేసింది. ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇక లీక్ అయినా వివరాలను బట్టి చూస్తే.. ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండనుందని రియల్‌మి షేర్ చేసిన ఫోటోల్లో వెల్లడైంది. ముఖ్యంగా సిల్వర్ కలర్ ఆప్షన్లో లభించనున్న […]
Asia Record: మాములుగా ఎక్కడైనా ఒక ఆవు రోజుకి 5 నుంచి 10 లీటర్ల వరకు పాలు ఇస్తుందన్న విషయం అందిరి తెలిసిందే. కానీ, మరికొన్ని జాతుల ఆవులు ఏకంగా 20 లీటర్లకు పైగా పాలను ఇవ్వగలవు కూడా. కాకపోతే ఇప్పుడు, హరియాణాకు చెందిన ఓ ఆవు ఏకంగా 24 గంటల వ్యవధిలో 87.7 లీటర్ల పాలను ఇచ్చి అద్భుత రికార్డును నెలకొల్పింది. దీనితో ఆ ఆవు ఆసియాలోనే ఒకే ఒక్క రోజులో ఎక్కువ పాలు ఇచ్చిన […]
Sachin Holi Celebrations: దేశవ్యాప్తంగా హోలీ పండుగ నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు రంగులు పూసుకుంటూ ఆనందంగా వేడుకలో ఎంజాయ్ చేసారు. హోలీ అంటే కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా ప్రత్యేకమైనదే. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ గా పిలిచే సచిన్ టెండూల్కర్ సైతం కూడా తన తోటి క్రికెటర్లతో కలిసి హోలీ వేడుకలను మరింత సందడిగా మార్చాడు. Read Also: Health Tips: అలాంటి వ్యక్తులు నాన్ […]
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ఇటీవల టెస్టు క్రికెట్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి, అలాగే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన కూడా తివారంగా నిరాశపరిచింది. ముఖ్యంగా, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం అతడి బ్యాటింగ్ […]
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి మౌలిక స్వేచ్ఛను పెంచడం దీని లక్ష్యం. మార్చి 8న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ […]
IML 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మొదటి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా ఫైనల్ లో సగర్వాంగా అడుగు పెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుత ప్రదర్శన చేస్తూ శ్రీలంక మాస్టర్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఫైనల్లో ఈ జట్టు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ఇండియా మాస్టర్స్‌ను ఢీ కొట్టనుంది. ఆదివారం […]
IPL 2025 Captains: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. ఇప్పుడు ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమైపోయాయి. ఇక ఐపీఎల్ మెగా వేలం తర్వాత అన్ని టీమ్స్ కొత్తగా కన్పడుతున్నాయి. అంతేకాదు కొన్ని జట్లకు సంబంధించి కెప్టెన్ల జాబితా కూడా మారింది. ఈసారి ఐపీఎల్ 2025లో పాల్గొనే 10 జట్లలో ఏకంగా 9 జట్లకు భారతీయులు కెప్టెన్లుగా వ్యవహరిస్తుండగా.. ఒక్క ఎస్ఆర్హెచ్ […]
Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా కూడా అతడు నిలిచాడు. అతను కేవలం మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలు తనకి చాలా కష్టంగా గడిచాయని, 2021 T20 ప్రపంచ కప్‌లో తన పేలవమైన ప్రదర్శన కారణంగా తనకు ఫోన్లో […]