Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Damodar Raja Narasimha: ఉగాది నాటికి సనత్‌నగర్ TIMS ప్రారంభం: పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తాం..!
Damodar Raja Narasimha: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తోమి సనత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ (Tertiary Integrated Medical Services -TIMS) హాస్పిటల్‌ను ఉగాది నాటికి ప్రారంభిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. సనత్‌నగర్ హాస్పిటల్ ఏర్పాట్ల పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు కీలక విషయాలను వెల్లడించారు. Anil Ravipudi: నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ ‘వరం’.. వర్షాన్ని ఆయుధంగా మార్చుకున్న అనిల్ రావిపూడి ది గ్రేట్! హాస్పిటల్ బిల్డింగ్ […] -
SA20 2026: అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!
SA20 2026: SA20 2026 లీగ్‌లో MI కేప్‌టౌన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అనుకోకుండా బంతి తగిలి గాయపడిన ఓ మహిళా ప్రేక్షకురాలికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో పాటు సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని పంపి ఉదారతను చాటాడు. Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే! ఈ […] -
OTP Scam: సైబర్ అలర్ట్.. ఒక్కసారి చెప్పారో బ్యాంకు ఖాతా ఖాళీ..!
OTP Scam: పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో OTP (వన్‌టైమ్ పాస్వర్డ్) మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఫోన్ కాల్స్, SMS, వాట్సాప్ సందేశాలు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఫిషింగ్ వెబ్సైట్ల ద్వారా మోసగాళ్లు పౌరుల OTPలను తెలుసుకుని బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లు, ఈ-కామర్స్ యాప్‌లు ఇంకా వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేస్తున్నారని తెలిపారు. ఒక్కసారి OTP చేతికి చిక్కితే భారీ ఆర్థిక […] -
Vijayawada: భవానిపురంలో కారు బీభత్సం.. నిందితులు అరెస్ట్, పరారీలో మరోకారు..!
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానిపురం బేరం పార్క్ సమీపంలో జరిగిన కారు బీభత్సం ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన వెంటనే భవానిపురం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..! ఈ ఘటనకు సంబంధించి ఏడీసీపీ […] -
Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..!
Snake Bite: ఎప్పుడో ఒకచోట, ఎక్కడో ఒకచోట మనుషులను పాము కాటువేయడం వింటూనే ఉంటాము. అలాంటి సందర్భాలలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు కూడా. అయితే కొన్ని చోట్ల పాము కాటు వేసిన తర్వాత అదే పామును పట్టుకుని ఆస్పత్రికి వస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటన మరోసారి వైరల్ గా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి పోతే.. Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?.. […] -
Hyderabad Kite Festival: పతంగుల పండుగకు హైదరాబాద్ రెడీ.. రేపటి నుంచి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
Hyderabad Kite Festival: సంక్రాంతి సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. రేపటి (జనవరి 13) నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరవాసులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కైట్ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ కైట్ ఫ్లయర్స్ హైదరాబాద్‌కు రానున్నారు. విదేశాల నుంచి […] -
Sandeep: రామ్ చరణ్ తో ఛాన్స్ వస్తే ర్యాంపే.. కొరియోగ్రాఫర్ సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Sandeep: నేడు ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ గా నటించిన ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమా రిలీజ్ అయింది. ఆదివారం నాడే ప్రీమియర్ షోలతో విడుదలైన సినిమా అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ చూసామంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాలో ఆయన చేసిన నటన, డాన్స్, కామెడీ, ఇలా అన్ని విభాగాలలో ఇరగదీసాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తున్నారు. […] -
Father-Son Duo: క్రికెట్లో అరుదైన ఘట్టం.. మొదటిసారి తండ్రీ–కొడుకుల జోడీ.. వీడియో వైరల్
Father-Son Duo: ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎన్నో విడ్డురాలు చూసే ఉంటాము. అయితే ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2025–26 సీజన్లో మరో అరుదైన ఘట్టం నమోదయ్యింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (41) తన కుమారుడు హసన్ ఈసాఖిల్ (19)తో కలిసి ఒకే జట్టుకు ఆడారు. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ధాకా క్యాపిటల్స్, నోవాఖాలి ఎక్స్‌ప్రెస్ మ్యాచ్‌లో ఈ తండ్రీ–కొడుకుల జోడీ […] -
Kishan Reddy: పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు వెళ్లి హిందూ మహిళా ప్రధాని కావాలని డిమాండ్ చేసే దమ్ముందా.. ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్..!
Kishan Reddy: అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు […] -
ఇంట్లోనే థియేటర్ అనుభూతి.. Realme TechLife 75 అంగుళాల QLED టీవీపై రూ. 1,79,000ల భారీ ప్రైస్ డ్రాప్..!
Realme TechLife QLED TV: రియల్మీ (Realme) నుండి TechLife సిరీస్‌లో భాగంగా 2025 ఎడిషన్‌కు చెందిన 75 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీపై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఈ భారీ స్క్రీన్ టీవీ QLED టెక్నాలజీతో రూపొందించబడింది. ఇందులోని క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వల్ల రంగులు మరింత స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ కాంట్రాస్ట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రీడలు చూసే అనుభూతి థియేటర్లా ఉంటుంది. ఇంకా 4K […]
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!