Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Fire Accident: గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
Fire Accident: హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు […] -
GG W vs MI W: హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీతో ముంబై ఘన విజయం.. గుజరాత్‌కు తొలి ఓటమి..!
GG W vs MI W: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ఓటమి ఎదురైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (GG)పై 7 వికెట్ల తేడాతో గెలిచి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 70కి పైగా […] -
Cucumber Rice Recipe: లంచ్‌బాక్స్‌కు పర్ఫెక్ట్.. ‘దోసకాయ అన్నం’ చేసేయండి ఇలా..!
Cucumber Rice Recipe: ఇంటి వంటల్లో కొత్తదనం కోరుకునేవారికి ఇది అద్భుతమైన రెసిపీ అనుకోవచ్చు. సాధారణంగా దోసకాయను సలాడ్ లేదా పచ్చడికే ఉపయోగిస్తాం. కానీ దోసకాయతో రుచికరమైన అన్నం తయారు చేయొచ్చంటే చాలా మందికి ఆశ్చర్యమే. అవునండి బాబు.. తక్కువ సమయంలో తేలికగా, ఆరోగ్యకరంగా సిద్ధమయ్యే ఈ దోసకాయ అన్నం లంచ్‌బాక్స్, త్వరగా భోజనం తయారు చేయడానికి, మిగిలిపోయిన అన్నం వినియోగానికి బాగా సరిపోతుంది. మరి ఈ కొత్త ‘దోసకాయ అన్నం’ ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం […] -
Jowar Upma Recipe: రుచీ, ఆరోగ్యం రెండూ కావాలా.. అయితే పొద్దునే ‘జొన్న ఉప్మా’ ఇలా ట్రై చేయండి..!
Jowar Upma Recipe: పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి కొంచెం డిఫరెంట్ గా మంచి హెల్తీ అయిన జొన్న ఉప్మా ట్రై చేయండి. రుచీ, ఆరోగ్యం రెండూ కావాలంటే కొత్తగా ఈ జొన్న ఉప్మా తయారుచేసుకొని చేసి ఒక్కసారి తినండి. ఇక అంతే వద్దన్నా కానీ అన్ని రకాల ఉపలను పక్కకు నెట్టేసి ఇదే మీ ఫేవరేట్ అవుతుంది. మరి ఈ క్రేజీ జొన్న ఉప్మా ఎలా తాయారు చేసుకోవాలో చూసేద్దామా.. Samsung Galaxy A07 5G […] -
6 ఏళ్ల అప్డేట్స్, 120Hz డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో బడ్జెట్ సెగ్మెంట్ Samsung Galaxy A07 5G లాంచ్..!
Samsung Galaxy A07 5G: శాంసంగ్ కంపెనీ A-సిరీస్ లైనప్‌లో కొత్తగా 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్ ను థాయ్‌లాండ్ మార్కెట్లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన Galaxy A07 4Gకి ఇది 5G వెర్షన్ కాగా.. పెద్ద బ్యాటరీతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఈ మొబైల్ బ్లాక్, లైట్ వైలెట్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. భారత్‌లో […] -
పండుగ రద్దీ.. TGSRTC 5,375 స్పెషల్ బస్సులు..!
TGSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక రవాణా ఏర్పాట్లతో సేవల్ని అందిస్తోంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక బస్సులను నడుపుతూ, వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి పండుగ రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సుల సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. 13వ తేదీ వరకు మొత్తం 5,375 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేసింది. గత […] -
ZEISS కెమెరాలు, OriginOS 6 సాఫ్ట్వేర్ తో వచ్చేస్తున్న Vivo V70 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే..?
Vivo V70: Vivo V70 సిరీస్‌పై గత కొన్ని రోజులుగా అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. వీటిని కంపెనీ అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించనప్పటికీ.. లీకులు మాత్రం వరుసగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం Vivo V70 సిరీస్‌లో Vivo V70, Vivo V70 Elite అనే రెండు మోడళ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం Vivo V70 సిరీస్‌ను భారత్‌లో ఫిబ్రవరి మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది Vivo […] -
Bandi Sanjay: కరీంనగర్‌కు రూ.50 కోట్ల కేంద్ర నిధులు.. కాషాయ జెండా ఎగరడం ఖాయం..!
Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర […] -
10,000mAh బ్యాటరీ క్లబ్ లోకి Realme P సిరీస్.. భారత్‌లో లాంచ్ అప్పుడే..!
Realme P Series: రియల్మీ (Realme) త్వరలోనే భారత్‌లో ‘P’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. గత ఏడాది లాంచ్ అయిన Realme P4x 5G తర్వాత అదే సిరీస్‌లో మరొ కొత్త మొబైల్ ను ఈ నెల చివర్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుంది. ఈ ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించింది. ఓ ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ RMX5107 […] -
Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: 7-సీటర్ కారులో బెస్ట్ ఏదంటే..!
Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రయాణాలకు టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) దశాబ్దాలుగా లీడింగ్ లో ఉంది. అయితే తాజాగా మహీంద్రా నుండి వచ్చిన కొత్త SUV కారు XUV700ని XUV 7XO పేరుతో సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది మీ కుటుంబానికి సరిపోతుంది? […]
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!